Telugu Lyrics
రామలాలీ మేఘశ్యామలాలీ
అందాల నందలాలీ
అడగందే అడుగీ
అందాల నందలాలీ
అడగందే అడుగీ
రామలాలీ మేఘశ్యామలాలీ
రామలాలీ మేఘశ్యామలాలీ
మల్లెల మారాణి
మదిలోన రాణి
మల్లెల మారాణి
మదిలోన రాణి
పసుపుతొడిగీ
వయ్యారమేళా
పసుపుతొడిగీ
వయ్యారమేళా
రామలాలీ మేఘశ్యామలాలీ
రామలాలీ మేఘశ్యామలాలీ
పాలవొడిలో
పడమటి వొడిలో
పాలవొడిలో
పడమటి వొడిలో
పున్నమి వెన్నెల
పువ్వై విరిసీ
పున్నమి వెన్నెల
పువ్వై విరిసీ
రామలాలీ మేఘశ్యామలాలీ
రామలాలీ మేఘశ్యామలాలీ
English Lyrics / Transliteration
Raamalali Meghashyamalali
Andala Nandalaali
Adagande Adugee
Andala Nandalaali
Adagande Adugee
Raamalali Meghashyamalali
Raamalali Meghashyamalali
Mallela Marani
Madilona Rani
Mallela Marani
Madilona Rani
Pasupu Todigi
Vayyaramelha
Pasupu Todigi
Vayyaramelha
Raamalali Meghashyamalali
Raamalali Meghashyamalali
Palavodiloo
Padamati Vodiloo
Palavodiloo
Padamati Vodiloo
Punnami Vennela
Puvvai Virisi
Punnami Vennela
Puvvai Virisi
Raamalali Meghashyamalali
Raamalali Meghashyamalali