Telugu Lyrics
అలగా చూడు ఇలాగా చూడు
నీ అద్దాల పల్లకిలో
అలగా చూడు ఇలాగా చూడు
నీ అద్దాల పల్లకిలో
అలగా చూడు ఇలాగా చూడు
నీ అద్దాల పల్లకిలో
పుడమి పైన కోకిలలా
నీ పాటను పాడనా
అలగా చూడు ఇలాగా చూడు
నీ అద్దాల పల్లకిలో
చూపులన్నీ నీ పైన
నీ కోపము నాపైన
ఎందుకే అందాల రాశి
నీకు నేనే తప్పు చేసానా
చూపులన్నీ నీ పైన
నీ కోపము నాపైన
ఎందుకే అందాల రాశి
నీకు నేనే తప్పు చేసానా
నీ అద్దాల పల్లకిలో
అలగా చూడు ఇలాగా చూడు
పిల్లా పిలల్లాగా
నీ మనసు పలకన
చేయి చేయి కలిపి
నడచుకుందాం పద
పిల్లా పిలల్లాగా
నీ మనసు పలకన
చేయి చేయి కలిపి
నడచుకుందాం పద
నీ అద్దాల పల్లకిలో
అలగా చూడు ఇలాగా చూడు
ఒంపు సొంపుల నీ వయ్యారం
అందాలన్నీ నాకే సొంతం
రమ్మంటుందే నీ సొగసు
నా వైపుకి నువ్వు రావా
ఒంపు సొంపుల నీ వయ్యారం
అందాలన్నీ నాకే సొంతం
రమ్మంటుందే నీ సొగసు
నా వైపుకి నువ్వు రావా
నీ అద్దాల పల్లకిలో
అలగా చూడు ఇలాగా చూడు
పుడమి పైన కోకిలలా
నీ పాటను పాడనా
నీ అద్దాల పల్లకిలో
అలగా చూడు ఇలాగా చూడు
English Lyrics / Transliteration
Alaga choodu ilaaga choodu
Nee addala pallakilo
Alaga choodu ilaaga choodu
Nee addala pallakilo
Alaga choodu ilaaga choodu
Nee addala pallakilo
Pudami paina kokilala
Nee paatanu paadana
Alaga choodu ilaaga choodu
Nee addala pallakilo
Choopulanni nee paina
Nee kopamu naapaina
Enduke andala raashi
Neeku nene thappu chesaanaa
Choopulanni nee paina
Nee kopamu naapaina
Enduke andala raashi
Neeku nene thappu chesaanaa
Nee addala pallakilo
Alaga choodu ilaaga choodu
Pilla pillallaaga
Nee manasu palakana
Cheyi cheyi kalipi
Nadachukundaam pada
Pilla pillallaaga
Nee manasu palakana
Cheyi cheyi kalipi
Nadachukundaam pada
Nee addala pallakilo
Alaga choodu ilaaga choodu
Vampu sompula nee vayyaaram
Andalanni naake sontham
Rammantunde nee sogasu
Naa vaipuki nuvvu raavaaa
Vampu sompula nee vayyaaram
Andalanni naake sontham
Rammantunde nee sogasu
Naa vaipuki nuvvu raavaaa
Nee addala pallakilo
Alaga choodu ilaaga choodu
Pudami paina kokilala
Nee paatanu paadana
Nee addala pallakilo
Alaga choodu ilaaga choodu