Telugu Lyrics
విరిసిన పూవులు – ఈ విరిసిన పూవులు
నా రాజు నవ్వులు – ఆ నా రాణి నవ్వులు
విరిసిన పూవులు – ఈ విరిసిన పూవులు
రెండు మనసులు – అవి రెండు హృదయాలు
ఒకటయ్యాయి – ప్రియతమా
రెండు మనసులు – అవి రెండు హృదయాలు
ఒకటయ్యాయి – ప్రియతమా
నా రాజు నవ్వులు – ఆ నా రాణి నవ్వులు
విరిసిన పూవులు – ఈ విరిసిన పూవులు
పలికే మాటలు – ఆ పసిడి పాటలు
కలిగే ఊసులు – ఈ కలిగే ఊసులు
పలికే మాటలు – ఆ పసిడి పాటలు
కలిగే ఊసులు – ఈ కలిగే ఊసులు
ఏడేడు జన్మలు – మన ప్రేమబంధాలు
చిరకాలం సాగును – ప్రియతమా
ఏడేడు జన్మలు – మన ప్రేమబంధాలు
చిరకాలం సాగును – ప్రియతమా
నా రాజు నవ్వులు – ఆ నా రాణి నవ్వులు
విరిసిన పూవులు – ఈ విరిసిన పూవులు
English Lyrics / Transliteration
Virisina poovulu – ee virisina poovulu
Naa raaju navvulu – aa naa raani navvulu
Virisina poovulu – ee virisina poovulu
Rendu manasulu – avi rendu hrudayaalu
Okatayyaayi – priyathamaa
Rendu manasulu – avi rendu hrudayaalu
Okatayyaayi – priyathamaa
Naa raaju navvulu – aa naa raani navvulu
Virisina poovulu – ee virisina poovulu
Palike maatalu – aa pasidi paatalu
Kalige oosulu – ee kalige oosulu
Palike maatalu – aa pasidi paatalu
Kalige oosulu – ee kalige oosulu
Ededu janmalu – mana premabandhaalu
Chirakaalam saagunu – priyathamaa
Ededu janmalu – mana premabandhaalu
Chirakaalam saagunu – priyathamaa
Naa raaju navvulu – aa naa raani navvulu
Virisina poovulu – ee virisina poovulu