Telugu Lyrics
మాటల గారడీ చేయుటయేల
మామతాలెరిగిన మగువనని
మాటల గారడీ చేయుటయేల
ఆలోచనలు నీతో పంచుకొన
అక్కున చేర్చుట తప్పేమున్న
మామతాలెరిగిన మగువనని
మాటల గారడీ చేయుటయేల
నీ కళ్ళల్లో కనబడే
కాంతి పుంజాలు
నన్నే పిలిచే
మాయలున్నాయి
నీ మోమున విరిసే
మందారాలు
నన్నే పిలిచే
మధువులున్నాయి
నన్నే పిలిచే మధువులున్నాయి
మామతాలెరిగిన మగువనని
మాటల గారడీ చేయుటయేల
నీ నవ్వుల్లో దాగున్న
నాట్యాలన్ని
నన్నే దోచే
గీతాలున్నాయి
నీ మాటల్లో దాగిన
మమతలన్నీ
నన్నే దోచే
వీణలున్నాయి
నన్నే దోచే వీణలున్నాయి
మామతాలెరిగిన మగువనని
మాటల గారడీ చేయుటయేల
ఆలోచనలు నీతో పంచుకొన
అక్కున చేర్చుట తప్పేమున్న
మామతాలెరిగిన మగువనని
మాటల గారడీ చేయుటయేల
English Lyrics / Transliteration
Maatala gaaradi cheyuṭayela
Mamathalerigina maguvanani
Maatala gaaradi cheyuṭayela
Aalōchanalu neethō panchukona
Akkuna cherchuṭa tappēmunna
Mamathalerigina maguvanani
Maatala gaaradi cheyuṭayela
Nee kaḷḷallō kanabaḍē
Kaanti punjālu
Nannē pilichē
Māyālunnāyi
Nee mōmuna virisē
Mandārālu
Nannē pilichē
Madhuvulunnāyi
Nannē pilichē madhuvulunnāyi
Mamathalerigina maguvanani
Maatala gaaradi cheyuṭayela
Nee navvulllō dāgunna
Nāṭyālanni
Nannē dōchē
Gītālunnāyi
Nee māṭalallō dāgina
Mamathalanni
Nannē dōchē
Vīṇalunnāyi
Nannē dōchē vīṇalunnāyi
Mamathalerigina maguvanani
Maatala gaaradi cheyuṭayela
Aalōchanalu neethō panchukona
Akkuna cherchuṭa tappēmunna
Mamathalerigina maguvanani
Maatala gaaradi cheyuṭayela