Telugu Lyrics
మనిషి జన్మకు ఒకటే మార్గం
అది భగవన్నామా స్మరణమే
మనిషి జన్మకు ఒకటే మార్గం
మనిషి జన్మకు ఒకటే మార్గం
నరజన్మము పుణ్యఫలము
నరజన్మము పుణ్యఫలము
తన మనసే దైవము
తన మనసే దైవము
ఇల లోకములో ఇతరులకు
సేవా చేయుటే ముక్తి
సేవా చేయుటే ముక్తి
మనిషి జన్మకు ఒకటే మార్గం
మనిషి జన్మకు ఒకటే మార్గం
గురువర్ని సేవించుట
గురువర్ని సేవించుట
విద్యాధనము పొందుట
విద్యాధనము పొందుట
ఆ విద్యతో సదా
ఆ విద్యతో సదా
పుణ్యం ఆర్జించుట
పుణ్యం ఆర్జించుట
మనిషి జన్మకు ఒకటే మార్గం
మనిషి జన్మకు ఒకటే మార్గం
ధర్మమునకు కట్టుబడి
ధర్మమునకు కట్టుబడి
నీతితో జీవించుట
నీతితో జీవించుట
అన్యాయము ఎప్పుడూ
అన్యాయము ఎప్పుడూ
చేయకుండుట
చేయకుండుట
మనిషి జన్మకు ఒకటే మార్గం
మనిషి జన్మకు ఒకటే మార్గం
English Lyrics / Transliteration
Manishi janmaku okate maargam
Adi Bhagavan naama smaraname
Manishi janmaku okate maargam
Manishi janmaku okate maargam
Narajanmamu punyaphalamu
Narajanmamu punyaphalamu
Thana manase daivamu
Thana manase daivamu
Ila lokamulo itharulaku
Seva cheyute mukti
Seva cheyute mukti
Manishi janmaku okate maargam
Manishi janmaku okate maargam
Guruvarini sevinchuta
Guruvarini sevinchuta
Vidyadhanamu ponduta
Vidyadhanamu ponduta
Aa vidyatho sada
Aa vidyatho sada
Pudnyam arjinchuta
Pudnyam arjinchuta
Manishi janmaku okate maargam
Manishi janmaku okate maargam
Dharmamunaku kattubadi
Dharmamunaku kattubadi
Neethitho jeevinchuta
Neethitho jeevinchuta
Anyayamu eppudu
Anyayamu eppudu
Cheyakunduta
Cheyakunduta
Manishi janmaku okate maargam
Manishi janmaku okate maargam