Telugu Lyrics
మీరు ఎవరు మీరే ఎవరు మీరే ఎవరు
ఎవరు మీ ఎవరు మీ ఎవరు మీ
మీరు ఎవరు మీరే ఎవరు మీరే ఎవరు
అంతులేని ఈ లోకములో
అతిథులమందరము
అనుక్షణం ఎదుగుతూ మనము
నడుస్తున్న గమనము
ఏదో ఒక రోజున
ఎవరికో ఒకరికి
అంత్యము కలదు
అంత్యము కలదు
ఆహా.. ఎవరే ఎవరు మీరే ఎవరు
మీరే ఎవరు మీరే ఎవరు
ఎవరే ఎవరు మీరే ఎవరు
కన్నుల కాంతులు
మనసుల మమతలు
కలిసి కౌగిలించగా
కలల వలపులలో
ఆశల ఊహలలో
ఆనందము పొందుతూ
అంతము మరిచి
అంతము మరిచి
ఆహా.. ఎవరే ఎవరు మీరే ఎవరు
మీరే ఎవరు మీరే ఎవరు
ఎవరే ఎవరు మీరే ఎవరు
కాలమే సాక్షిగా
జీవిత యాత్రలో
గెలిచేదెవరు
ఓడిపోయేవరెవరు
రేపటి లోకమున
ఎవరెవరు మిగిలెదరో
కాలమే చెప్పాలి
కాలమే చెప్పాలి
ఆహా.. ఎవరే ఎవరు మీరే ఎవరు
మీరే ఎవరు మీరే ఎవరు
ఎవరే ఎవరు మీరే ఎవరు
English Lyrics / Transliteration
Meeru evaru meere evaru meere evaru
Evaru mee evaru mee evaru mee
Meeru evaru meere evaru meere evaru
Anthuleni ee lokamulo
Athithulamandharamu
Anukshanam eduguthoo manamu
Nadusthunna gamanamu
Edho oka rojuna
Evariko okariki
Anthyam kaladhu
Anthyam kaladhu
Aaha.. Evare evaru meere evaru
Meere evaru meere evaru
Evare evaru meere evaru
Kannula kaanthulu
Manasula mamathalu
Kalisi kaugalinchaga
Kalala valapulalo
Aashala oohalalo
Aanandham ponduthoo
Anthamu marichi
Anthamu marichi
Aaha.. Evare evaru meere evaru
Meere evaru meere evaru
Evare evaru meere evaru
Kalame sakshiga
Jeevitha yathralo
Gelichedhevaru
Odipoyevarevaru
Repati lokamuna
Evarevaru migiledharo
Kalame cheppali
Kalame cheppali
Aaha.. Evare evaru meere evaru
Meere evaru meere evaru
Evare evaru meere evaru