Telugu Lyrics
అల్లా యా అల్లా అల్లా అల్లా
అల్లా యా అల్లా అల్లా అల్లా
అల్లా యా అల్లా అల్లా అల్లా
అందరిలోన అందగత్తెను
అల్లా సృష్టించినాడే
అల్లరిలోన అల్లరి దానను
అల్లా సృష్టించినాడే
ఆశతో నీతో వచ్చానే
ఆనందం నేడె చూశానే
అందరిలోన అందగత్తెను
అల్లా సృష్టించినాడే
అల్లరిలోన అల్లరి దానను
అల్లా సృష్టించినాడే
అల్లా యా అల్లా అల్లా అల్లా
అల్లా యా అల్లా అల్లా అల్లా
కనులలో కమ్మని కలలు
పెదవులపైన చెమ్మని నవ్వులు
తలపులలో తీపి రాగాలు
వయసులో పొంగే వయ్యారాలు
వగలెన్నో నేర్పెను
జగమంతా మెచ్చెను
వగలెన్నో నేర్పెను
జగమంతా మెచ్చెను
ఆశతో నీతో వచ్చానే
ఆనందం నేడె చూశానే
అందరిలోన అందగత్తెను
అల్లా సృష్టించినాడే
అల్లరిలోన అల్లరి దానను
అల్లా సృష్టించినాడే
అల్లా యా అల్లా అల్లా అల్లా
అల్లా యా అల్లా అల్లా అల్లా
నడుము కొసరి నయనాల మురినె
మగవారికంటి మత్తెక్కించు
నడుము కొసరి నయనాల మురినె
మగవారికంటి మత్తెక్కించు
కలికి వగలనాడు
కనుల వేల్పునిడు
కలికి వగలనాడు
కనుల వేల్పునిడు
ఆశతో నీతో వచ్చానే
ఆనందం నేడె చూశానే
అందరిలోన అందగత్తెను
అల్లా సృష్టించినాడే
అల్లరిలోన అల్లరి దానను
అల్లా సృష్టించినాడే
అల్లా యా అల్లా అల్లా అల్లా
అల్లా యా అల్లా అల్లా అల్లా
English Lyrics / Transliteration
Allah Ya Allah Allah Allah
Allah Ya Allah Allah Allah
Allah Ya Allah Allah Allah
Andarilona andagattenu
Allah srushtinchinade
Allarilona allari daananu
Allah srushtinchinade
Aashatho neetho vachane
Aanandam nede chusane
Andarilona andagattenu
Allah srushtinchinade
Allarilona allari daananu
Allah srushtinchinade
Allah Ya Allah Allah Allah
Allah Ya Allah Allah Allah
Kanulalo kammani kalalu
Pedavulapaina chemmanni navvulu
Talapulalo teepi raagalu
Vayasulo ponge vayyaralu
Vagalennu nerpenu
Jagamanta mechhenu
Vagalennu nerpenu
Jagamanta mechhenu
Aashatho neetho vachane
Aanandam nede chusane
Andarilona andagattenu
Allah srushtinchinade
Allarilona allari daananu
Allah srushtinchinade
Allah Ya Allah Allah Allah
Allah Ya Allah Allah Allah
Nadumu kosari nayanala murine
MagavaarikanTi mattEkkinchu
Nadumu kosari nayanala murine
MagavaarikanTi mattEkkinchu
Kaliki vagala naadu
Kanula velpu nidu
Kaliki vagala naadu
Kanula velpu nidu
Aashatho neetho vachane
Aanandam nede chusane
Andarilona andagattenu
Allah srushtinchinade
Allarilona allari daananu
Allah srushtinchinade
Allah Ya Allah Allah Allah
Allah Ya Allah Allah Allah