Telugu Lyrics
నా మనసే దోచేసింది వయ్యారి చిన్నది
చలాకీన చిన్నది చెలి నీవు చలాకీన చిన్నది
సిగ్గేమి నాలోన సయ్యనసాగెను
జవ్వనమా తొందరగా మేలుకో కలవోలె
సిగ్గేమి నాలోన సయ్యనసాగెను
జవ్వనమా తొందరగా మేలుకో కలవోలె
నీ ప్రేమను కోరి విరహ వేదన మదన
నీ ప్రేమను కోరి విరహ వేదన మదన
చలాకీన చిన్నది చెలి నీవు చలాకీన చిన్నది
నా మనసే దోచేసింది వయ్యారి చిన్నది
చలాకీన చిన్నది చెలి నీవు చలాకీన చిన్నది
కొంటె చూపులతో కలవర పెడతావు
నవ నవ నవ వయసుతో నన్నేలుకుంటావు
కొంటె చూపులతో కలవర పెడతావు
నవ నవ నవ వయసుతో నన్నేలుకుంటావు
నాలోని మోహాన్ని గీతం వలే పాడి
నాలోని మోహాన్ని గీతం వలే పాడి
చలాకీన చిన్నది చెలి నీవు చలాకీన చిన్నది
నా మనసే దోచేసింది వయ్యారి చిన్నది
చలాకీన చిన్నది చెలి నీవు చలాకీన చిన్నది
English Lyrics / Transliteration
Naa manase dochesindi vyyari chinnadi
Chalakeena chinnadi cheli neevu chalakeena chinnadi
Sigemi nalona sayyanasaagenu
Jawwanamaa tondaragaa meluko kalavole
Sigemi nalona sayyanasaagenu
Jawwanamaa tondaragaa meluko kalavole
Nee premanu kori viraha vedana madana
Nee premanu kori viraha vedana madana
Chalakeena chinnadi cheli neevu chalakeena chinnadi
Naa manase dochesindi vyyari chinnadi
Chalakeena chinnadi cheli neevu chalakeena chinnadi
Konte choopulatho kalavara pedataavu
Nava nava nava vayusutho nanneulakuntaavu
Konte choopulatho kalavara pedataavu
Nava nava nava vayusutho nanneulakuntaavu
Naaloni mohanni geetham vale paadi
Naaloni mohanni geetham vale paadi
Chalakeena chinnadi cheli neevu chalakeena chinnadi
Naa manase dochesindi vyyari chinnadi
Chalakeena chinnadi cheli neevu chalakeena chinnadi