Telugu Lyrics
ఈ మాయలో… మాయలో…
నేనున్నాగా… నువ్వున్నాగా…
ఈ లోకములో… లోకములో…
మరి అంటాగా… మరి అంటాగా…
ఈ మాయలో… మాయలో…
నేనున్నాగా… నువ్వున్నాగా…
ఈ లోకములో… లోకములో…
ఒక చినుకుతో వానై…
ఒడిలో చేరిన మేఘమై…
మదిలో కలిగిన తీయని…
అనుభూతి నీవేగా…
ఒక పాటతో గానమై…
ప్రతి స్వరమున నిండిన…
రచన నీవేగా…
నా ప్రేమ నీవేగా…
మరి అంటాగా… మరి అంటాగా…
ఈ మాయలో… మాయలో…
నేనున్నాగా… నువ్వున్నాగా…
ఈ లోకములో… లోకములో…
చిరునవ్వులో ముత్యాల…
హారం నీవేగా…
కళ్ళలో తారల…
దీపం నీవేగా…
కలలలోన రూపమై…
నిదురలోనూ జోలగా…
నా గుండె లోతుల్లో…
సందడి నీవేగా…
మరి అంటాగా… మరి అంటాగా…
ఈ మాయలో… మాయలో…
నేనున్నాగా… నువ్వున్నాగా…
ఈ లోకములో… లోకములో…
మరి అంటాగా… మరి అంటాగా…
ఈ మాయలో… మాయలో…
నేనున్నాగా… నువ్వున్నాగా…
ఈ లోకములో… లోకములో…
English Lyrics / Transliteration
Ee mayalo… mayalo…
Nenunnaga… Nuvvunnaga…
Ee lokamulo… lokamulo…
Mari antaga… Mari antaga…
Ee mayalo… mayalo…
Nenunnaga… Nuvvunnaga…
Ee lokamulo… lokamulo…
Oka chinukutho vanai…
Odilo cherina meghamai…
Madilo kaligina thiyani…
Anubhuthi neevega…
Oka paatatho ganamai…
Prathi swaramuna nindina…
Rachana neevega…
Naa prema neevega…
Mari antaga… Mari antaga…
Ee mayalo… mayalo…
Nenunnaga… Nuvvunnaga…
Ee lokamulo… lokamulo…
Chirunavvulo muthyala…
Haaram neevega…
Kallalo thaarala…
Deepam neevega…
Kalalalona roopamai…
Nidurulonu jolaga…
Naa gunde lothullo…
Sandadi neevega…
Mari antaga… Mari antaga…
Ee mayalo… mayalo…
Nenunnaga… Nuvvunnaga…
Ee lokamulo… lokamulo…
Mari antaga… Mari antaga…
Ee mayalo… mayalo…
Nenunnaga… Nuvvunnaga…
Ee lokamulo… lokamulo…