Telugu Lyrics
రాయలసీమ రచ్చరాయీ
రవ్వాయీ రవ్వాయీ
రాయలసీమ రచ్చరాయీ
రంగయ్యో రంగయ్యో
రారాజులమ్మ గారప్పాయీ
రంగయ్యో రంగయ్యో
రారాజులమ్మ గారప్పాయీ
ఏడెనిమిది ఏళ్ళకే
ఎంగిలి మెతుకుల రుచులు
ఏడెనిమిది ఏళ్ళకే
ఎంగిలి మెతుకుల రుచులు
తోడేలు కుక్కల బ్రతుకులు
తోడేలు కుక్కల బ్రతుకులు
దొంగల బ్రతుకులు
దొంగల బ్రతుకులు
రవ్వాయీ రవ్వాయీ
రాయలసీమ రచ్చరాయీ
రంగయ్యో రంగయ్యో
రారాజులమ్మ గారప్పాయీ
నమ్మకద్రోహుల కన్నుల
నవ్వుల నవ్వుల నవ్వుల
నమ్మకద్రోహుల కన్నుల
నవ్వుల నవ్వుల నవ్వుల
నమ్మినవారికే కన్నులు
నమ్మినవారికే కన్నులు
కన్నీళ్ళే కన్నీళ్ళే
కన్నీళ్ళే కన్నీళ్ళే
రవ్వాయీ రవ్వాయీ
రాయలసీమ రచ్చరాయీ
రంగయ్యో రంగయ్యో
రారాజులమ్మ గారప్పాయీ
మానవాళికి పట్టిన
మాయరోగం దొంగతనం
మానవాళికి పట్టిన
మాయరోగం దొంగతనం
మాయరోగం దొంగతనం
దోచుకున్న దానిలో
దోచుకున్న దానిలో
దోవతి కోసము
రవ్వాయీ రవ్వాయీ
రాయలసీమ రచ్చరాయీ
రంగయ్యో రంగయ్యో
రారాజులమ్మ గారప్పాయీ
English Lyrics / Transliteration
Raayalaseema raccharaayi
Ravvaayi ravvaayi
Raayalaseema raccharaayi
Rangayyō rangayyō
Rārājulamma gārappaayi
Rangayyō rangayyō
Rārājulamma gārappaayi
Ēḍenimidi ēḷḷakē
Eṅgili metukula ruchulu
Ēḍenimidi ēḷḷakē
Eṅgili metukula ruchulu
Tōḍēlu kukkala bratukulu
Tōḍēlu kukkala bratukulu
Doṅgala bratukulu
Doṅgala bratukulu
Ravvaayi ravvaayi
Raayalaseema raccharaayi
Rangayyō rangayyō
Rārājulamma gārappaayi
Nammakadrōhula kannula
Navvula navvula navvula
Nammakadrōhula kannula
Navvula navvula navvula
Namminavārikē kannulu
Namminavārikē kannulu
Kannillē kannillē
Kannillē kannillē
Ravvaayi ravvaayi
Raayalaseema raccharaayi
Rangayyō rangayyō
Rārājulamma gārappaayi
Mānavāḷiki paṭṭina
Māyarōgaṁ doṅgatanaṁ
Mānavāḷiki paṭṭina
Māyarōgaṁ doṅgatanaṁ
Māyarōgaṁ doṅgatanaṁ
Dōchukunna dānilō
Dōchukunna dānilō
Dōvati kōsamu
Ravvaayi ravvaayi
Raayalaseema raccharaayi
Rangayyō rangayyō
Rārājulamma gārappaayi