Telugu Lyrics
పొమ్మంటుందో పరువం కాదూ ఇక దాచీ దాచీ దాచుకోక
సిగ్గు సిగ్గు సిగ్గు నీకు నీవు అద్దములో చూసుకొంటే

కన్నులొ నీవొ చదువుతోంది
మదిలో దాచిన సంగతులెన్నో
పెదవుల నీవొ నవ్వుతోంది
మెలికలో దాచిన అర్ధమెన్నో
సిగ్గు సిగ్గు సిగ్గు నీకు నీవు అద్దములో చూసుకొంటే
పొమ్మంటుందో పరువం కాదూ ఇక దాచీ దాచీ దాచుకోక
వయసుకెంతో వచ్చు వేడుక
నవ యవ్వనానొచ్చి పెళ్ళిక
రేపు పెళ్ళి పందిరిలో
మేళ తాళమప్పుడు
సిగ్గు సిగ్గు సిగ్గు నీకు నీవు అద్దములో చూసుకొంటే
పొమ్మంటుందో పరువం కాదూ ఇక దాచీ దాచీ దాచుకోక
మగసిరియంత నీకోసమే
ఎందుకో తెలిసిందో ఏమో
పగబట్టెనంతే నిన్ను
పంచుకోమంటుందో ఏమో
నీకోసమే ఈ మురిపాల
నీతోనే ఇక ఊయాల
తోడు నీడగా
నీ చెంతతో
నే సాగనా
సిగ్గు సిగ్గు సిగ్గు నీకు నీవు అద్దములో చూసుకొంటే
పొమ్మంటుందో పరువం కాదూ ఇక దాచీ దాచీ దాచుకోక
English Lyrics / Transliteration
Pommantundo paruvam kaadu ika daachi daachi dachukoka
Siggu siggu siggu neeku neevu addamulo chusukonte

Kannulo neeve chaduvutondi
Madilo daachina sangathulnenno
Pedavula neeve navvutondi
Melikalo daachina ardhamnenno
Siggu siggu siggu neeku neevu addamulo chusukonte
Pommantundo paruvam kaadu ika daachi daachi dachukoka
Vayasukento vachu veduka
Nava yavvananocchi pellika
Repu pelli pandirilo
Mela taalamappudu
Siggu siggu siggu neeku neevu addamulo chusukonte
Pommantundo paruvam kaadu ika daachi daachi dachukoka
Magasiarianthee neekosame
Enduko telisindo emo
Pagabattenthe ninnu
Panchukomantundo emo
Neekosame ee muripala
Neethone ika ooyala
Thodu needagaa
Nee chentathoo
Ne saagana