Telugu Lyrics
మధురమైన రూపం
మహబలిపురం మహబలిపురం
మధురమైన రూపం
మత్తెక్కించే రాగాలు
ముచ్చటైన తాళాలు
మత్తెక్కించే రాగాలు
ముచ్చటైన తాళాలు
మహబలిపురం మహబలిపురం
మధురమైన రూపం
ఈ రేయి పగలైతే
మనసు అడుగేస్తే
ఈ రేయి పగలైతే
మనసు అడుగేస్తే
కలలే నిజమైతే
కమ్మని కావ్యం
మహబలిపురం మహబలిపురం
మధురమైన రూపం
మత్తెక్కించే రాగాలు
ముచ్చటైన తాళాలు
ఎన్నెన్నో అందాలు
అన్ని నీ రూపాలు
ఎన్నెన్నో అందాలు
అన్ని నీ రూపాలు
ప్రాణాలన్నీ నీవే
ప్రతిక్షణం నీవే
మహబలిపురం మహబలిపురం
మధురమైన రూపం
మత్తెక్కించే రాగాలు
ముచ్చటైన తాళాలు
మహబలిపురం మహబలిపురం
మధురమైన రూపం
English Lyrics / Transliteration
Madhuramaina roopam
Mahabalipuram Mahabalipuram
Madhuramaina roopam
Mattekkìnche raagaalu
Mucchetàina taalaalu
Mattekkìnche raagaalu
Mucchetàina taalaalu
Mahabalipuram Mahabalipuram
Madhuramaina roopam
Ee reyi pagalaithey
Manasu adugesthey
Ee reyi pagalaithey
Manasu adugesthey
Kalale nijamaithey
Kammani kaavyam
Mahabalipuram Mahabalipuram
Madhuramaina roopam
Mattekkìnche raagaalu
Mucchetàina taalaalu
Ennenno andaalu
Anni nee roopaalu
Ennenno andaalu
Anni nee roopaalu
Praanaalanni neeve
Pratikshanam neeve
Mahabalipuram Mahabalipuram
Madhuramaina roopam
Mattekkìnche raagaalu
Mucchetàina taalaalu
Mahabalipuram Mahabalipuram
Madhuramaina roopam