Telugu Lyrics
జూం జూం తుమ్మెద
అరెరే తుమ్మెద
గుండెలో ఊగేదెందుకో
పాడుకో పాడుకో
పాటలే పాడకో
రేపటి కోరికలన్ని
కాటుకో కాటుకో
కన్నె కన్నుల కలలే
కమ్మగా కమ్మగా
జూం జూం తుమ్మెద
అరెరే తుమ్మెద
గుండెలో ఊగేదెందుకో
పాడుకో పాడుకో
పాటలే పాడకో
రేపటి కోరికలన్ని
కాటుకో కాటుకో
కన్నె కన్నుల కలలే
కమ్మగా కమ్మగా
నది ఒడ్డున
ఎదురు చూడనే
ఒకరి కొరకో
మొగలి పొదలో
చిలిపి గాలీ
వేడి రేపనే
నది ఒడ్డున
ఎదురు చూడనే
ఒకరి కొరకో
మొగలి పొదలో
చిలిపి గాలీ
వేడి రేపనే
పరువమంత
పారవశాన
మునిగి తేలగానే
తనువంతా
తొలి వలపుతో
తడిసి పోవాలనే
జూం జూం తుమ్మెద
అరెరే తుమ్మెద
గుండెలో ఊగేదెందుకో
పాడుకో పాడుకో
పాటలే పాడకో
రేపటి కోరికలన్ని
కాటుకో కాటుకో
కన్నె కన్నుల కలలే
కమ్మగా కమ్మగా
చిరునవ్వు
చిందులాడనే
ఒకరి కోసమే
సరసాల
సందెవేళలో
తొలి మాట వెతకనే
చిరునవ్వు
చిందులాడనే
ఒకరి కోసమే
సరసాల
సందెవేళలో
తొలి మాట వెతకనే
హాయిగా
హృదయమంతా
పంచుకోనాలనే
ఏ వేళ
ఏ ముహూర్తాన
చెంతకు చేరాలనే
జూం జూం తుమ్మెద
అరెరే తుమ్మెద
గుండెలో ఊగేదెందుకో
పాడుకో పాడుకో
పాటలే పాడకో
రేపటి కోరికలన్ని
కాటుకో కాటుకో
కన్నె కన్నుల కలలే
కమ్మగా కమ్మగా
English Lyrics / Transliteration
Arere Thummeda
Gundelo oogendenduko
Paaduko paaduko
Paatale paadako
Repati korikalanni
Kaatuko kaatuko
Kanne kannula kalale
Kammaga kammaga
Joom Joom Thummeda
Arere Thummeda
Gundelo oogendenduko
Paaduko paaduko
Paatale paadako
Repati korikalanni
Kaatuko kaatuko
Kanne kannula kalale
Kammaga kammaga
Nadi odduna
Eduru choodane
Okari korako
Mogali podalo
Chilipi gaali
Vedi repane
Nadi odduna
Eduru choodane
Okari korako
Mogali podalo
Chilipi gaali
Vedi repane
Paruvamanta
Paravashaana
Munigi thelagane
Tanuvanta
Tholi valaputho
Thadisi povalaane
Joom Joom Thummeda
Arere Thummeda
Gundelo oogendenduko
Paaduko paaduko
Paatale paadako
Repati korikalanni
Kaatuko kaatuko
Kanne kannula kalale
Kammaga kammaga
Chirunavvu
Chindulaadane
Okari kosame
Sarasala
Sandhe velalo
Tholi maata vethakane
Chirunavvu
Chindulaadane
Okari kosame
Sarasala
Sandhe velalo
Tholi maata vethakane
Haayiga
Hrudayamanta
Panchukovalane
E vela
E muhurthaana
Chentaku cheralane
Joom Joom Thummeda
Arere Thummeda
Gundelo oogendenduko
Paaduko paaduko
Paatale paadako
Repati korikalanni
Kaatuko kaatuko
Kanne kannula kalale
Kammaga kammaga