Telugu Lyrics
భవనాయక శ్రీ శరణు శరణు
పావన కాయా శ్రీ పావన కాయా
భవనాయక శ్రీ శరణు శరణు
కనులారగా మిమ్ము గాంచినాను
మనసు నిండా మిమ్ము నింపినాను
కనులారగా మిమ్ము గాంచినాను
మనసు నిండా మిమ్ము నింపినాను
అంతరంగమంత మీరే నిండి
అందమైన లోకము చూచినాను
అందమైన లోకము చూచినాను
పావన కాయా శ్రీ పావన కాయా
భవనాయక శ్రీ శరణు శరణు
పావన కాయా శ్రీ పావన కాయా
భవనాయక శ్రీ శరణు శరణు
శరణు శరణు శ్రీ పరమేశ్వరా
శరణు శరణు శ్రీ మహేశ్వరా
శరణు శరణు శ్రీ పరమేశ్వరా
శరణు శరణు శ్రీ మహేశ్వరా
తరణోపాయము నీవే కరుణామయా
తరుణంబున కాపాడుమా
పావన కాయా శ్రీ పావన కాయా
భవనాయక శ్రీ శరణు శరణు
పావన కాయా శ్రీ పావన కాయా
భవనాయక శ్రీ శరణు శరణు
English Lyrics / Transliteration
Bhavanaayaka sri sharanu sharanu
Paavana kaayaa sri paavana kaayaa
Bhavanaayaka sri sharanu sharanu
Kanulaaragaa mimmu gaanchinaanu
Manasu nindaa mimmu nimpinaanu
Kanulaaragaa mimmu gaanchinaanu
Manasu nindaa mimmu nimpinaanu
Antharangamantha meere nindi
Andamaina lokamu choochinaanu
Andamaina lokamu choochinaanu
Paavana kaayaa sri paavana kaayaa
Bhavanaayaka sri sharanu sharanu
Paavana kaayaa sri paavana kaayaa
Bhavanaayaka sri sharanu sharanu
Sharanu sharanu sri parameshwaraa
Sharanu sharanu sri maheshwaraa
Sharanu sharanu sri parameshwaraa
Sharanu sharanu sri maheshwaraa
Tharanopaayamu neeve karunamayaa
Tharunambuna kaapaadumaa
Paavana kaayaa sri paavana kaayaa
Bhavanaayaka sri sharanu sharanu
Paavana kaayaa sri paavana kaayaa
Bhavanaayaka sri sharanu sharanu