Telugu Lyrics
విధులకు సుముఖుడవై వచ్చితివి శ్రీరమణ
విధులకు సుముఖుడవై వచ్చితివి శ్రీరమణ
ప్రితుడవై నా కరము పట్టితివి వేడుక
ప్రితుడవై నా కరము పట్టితివి వేడుక
విధులకు సుముఖుడవై వచ్చితివి శ్రీరమణ
ఇందువదన సురందరులు మునిగణములు
ఇందువదన సురందరులు మునిగణములు
పొందుగ నిను కొనియాడుచుందురు
పొందుగ నిను కొనియాడుచుందురు
అందర మొగిని పలువిధముల
అందర మొగిని పలువిధముల
వంచన లేకనే నీపై వాంచగలరు
వంచన లేకనే నీపై వాంచగలరు
విధులకు సుముఖుడవై వచ్చితివి శ్రీరమణ
విధులకు సుముఖుడవై వచ్చితివి శ్రీరమణ
విధులకు సుముఖుడవై వచ్చితివి శ్రీరమణ
ప్రితుడవై నా కరము పట్టితివి వేడుక
ప్రితుడవై నా కరము పట్టితివి వేడుక
విధులకు సుముఖుడవై వచ్చితివి శ్రీరమణ
English Lyrics / Transliteration
Vidhulaku sumukhudavai vachithivi Sreeramaṇa
Vidhulaku sumukhudavai vachithivi Sreeramaṇa
Pritudavai naa karamu paṭṭithivi veḍuka
Pritudavai naa karamu paṭṭithivi veḍuka
Vidhulaku sumukhudavai vachithivi Sreeramaṇa
Induvadana surandarulu munigaṇamulu
Induvadana surandarulu munigaṇamulu
Ponduga ninu koṇiyāḍuchunduru
Ponduga ninu koṇiyāḍuchunduru
Andara mogini paluvidhamula
Andara mogini paluvidhamula
Van̄chana lēkanē nīpai vān̄chagalaru