Telugu Lyrics
నారాయణా హరి యదుకుల నందనా
కరివరదా అచింత్య మాయా ధరణీధరా
వరదాయకా నరసింహ పరాక్రమా
తుంబురు నారద తుంబురు నారదా
వాలఖిల్యాదుల వందన
అంబుజలోచన అఖిల లోక సంచరణ
అంభోనిధీశయన అవనీధర
గురువాయురాయా గరుడ వాహన
కరివరదా భక్త పరిపాలనా
నరహరి మరుబాలక శౌరే కరుణాకర
సురవర నారాయణా హరి యదుకుల నందనా
English Lyrics / Transliteration
Narayanana Hari Yadukula Nandana
Karivarada Achintya Maya Dharaneedhara
Varadayaka Narasimha Parakrama
Thumburu Narada Thumburu Narada
Valakhilyadula Vandana
Ambujalochana Akhila Loka Sancharana
Ambhonidhisayana Avaneedhara
Guruvayuraya Garuda Vahana
Karivarada Bhaktha Paripalana
Narhari Marubalaka Shaure Karunakara
Suravara Narayanana Hari Yadukula Nandana