Telugu Lyrics
హేహేహే ఏహెహె
ఎహెహె ఏహెహె
హేహెహె ఏహెహె
నరులారా నరులారా
పరమున్న పరమాత్ముని
తలచుకొను వేళరా
వరములొ దొరికెనురా
నరులారా నరులారా
పరమున్న పరమాత్ముని
తలచుకొను వేళరా
వరములొ దొరికెనురా
ధరలోన ధర్మమున్న
ధర్మమె శాంతమున్న
శాంత్మె సంతోషమున్న
సంతోషమె ముక్తిరా
ఆనందమే జీవితము
అని పాడరా
ఆనందమే జీవితము
అని పాడరా
ఆనాడే భగవంతుని
అందరము చేరరా
అందరము చేరరా
అందరము చేరరా
నరులారా నరులారా
పరమున్న పరమాత్ముని
తలచుకొను వేళరా
వరములొ దొరికెనురా
హేహేహె ఏహెహె
ఎహెహె ఏహెహె
హేహెహె ఏహెహె
ఎహెహె ఏహెహె
నిదురించు నరులలోన
నీడై యుండెనురా
నిలువరించు నరులలోన
దిశయై యుండెనురా
కనులు తెరచి చూచిన
కనిపించెనురా
కనులు మూసి తలచిన
కరిగి పోయెనురా
అద్వైతమే పరమురా
అద్వైతమే పరమురా
అంతట నిండి యున్న
అతడొక్కడేరా
అతడొక్కడేరా
అతడొక్కడేరా
నరులారా నరులారా
పరమున్న పరమాత్ముని
తలచుకొను వేళరా
వరములొ దొరికెనురా
English Lyrics / Transliteration
Heheheh Eheheh
Eheheh Eheheh
Heheheh Eheheh
Narulaara narulaara
Paramunna paramathmuni
Thalachukonu velara
Varamulo dorikenu ra
Narulaara narulaara
Paramunna paramathmuni
Thalachukonu velara
Varamulo dorikenu ra
Dharalona dharmamunna
Dharmame shanthammunna
Shanthame santhoshamunna
Santhosame mukthira
Aanandame jeevithamu
Ani paadara
Aanandame jeevithamu
Ani paadara
Aanadae bhagavanthuni
Andaramu cherara
Andaramu cherara
Andaramu cherara
Narulaara narulaara
Paramunna paramathmuni
Thalachukonu velara
Varamulo dorikenu ra
Heheheh Eheheh
Eheheh Eheheh
Heheheh Eheheh
Eheheh Eheheh
Nidurinchu narulalona
Needai undenu ra
Niluvarinchu narulalona
Dishai undenu ra
Kanulu therachi choochina
Kanipinchenu ra
Kanulu moosi thalachina
Karigi poyenu ra
Advaithame paramura
Advaithame paramura
Anthata nindi unna
Athadokkadera
Athadokkadera
Athadokkadera
Narulaara narulaara
Paramunna paramathmuni
Thalachukonu velara
Varamulo dorikenu ra