Telugu Lyrics
కాలమానాలకు అందనిది ఆ తపస్యం
అమరత్వమ్మునకు మార్గమున్నదని
అమ్మమ్మల కథలలో విన్నాము నిజమని
అంతే చాలును నాకు
అంతే చాలును నాకు
అంతే చాలును నాకు
ఆ మాత్రం నమ్మకమే చాలును నాకు
హిమాలయం లో లో నిగూఢ రహస్యం
కాలమానాలకు అందనిది ఆ తపస్యం
అమరత్వము కొఱకే ఆ యతిశేషుడు
అందరికి తానె అమృతము పంచాడు
అంధకారము తొలగించి
సంధ్యారాగము తెచ్చాడు
ఆయన చరిత్రే నా కావ్యము
ఆయన చరిత్రే నా కావ్యము
ఆయన చరిత్రే నా కావ్యము
ఆయన చరిత్రే నా జీవన గమ్యము
హిమాలయం లో లో నిగూఢ రహస్యం
కాలమానాలకు అందనిది ఆ తపస్యం
English Lyrics / Transliteration
Kaalamaanalaku andanidi aa tapasyam
Amaratvammunaku maargamunnadani
Ammammala kathalalo vinnaamu nijamani
Anthe chaalunu naaku
Anthe chaalunu naaku
Anthe chaalunu naaku
Aa maatram nammakame chaalunu naaku
Himaalayam lo lo nigoodha rahasyam
Kaalamaanalaku andanidi aa tapasyam
Amaratvamu korake aa yatishedudu
Andariki thaane amruthamu panchaadu
Andhakaaramu tolaginchi
Sandhyaaraagamu techaadu
Aayana charitre naa kaavyamu
Aayana charitre naa kaavyamu
Aayana charitre naa kaavyamu
Aayana charitre naa jeevana gamyamu
Himaalayam lo lo nigoodha rahasyam
Kaalamaanalaku andanidi aa tapasyam