Telugu Lyrics
మదిలో నవ్వేటి మాధుర్యానికి
పరవశిస్తేను పరవశాన
పరవశమే కదా
పలికెనుగా పలికెనుగా
మనసున ప్రియతమ రాగము
పలికెనుగా పలికెనుగా
పలుకుల వెనక మధుర భావము
ప్రియురాలు నే కోరుకొనే
కోరికలన్నిటి తీర్చుటకై
చెంత చేరి ఆనందింతు
సదా నా మది నీదే
మధుర భావాల మాధుర్యానికి
మదిలో నవ్వేటి మాధుర్యానికి
పరవశిస్తేను పరవశాన
పరవశమే కదా
నవ్వులన్నీ ముత్యాలై
రాలితే ఎంతో అందము
ఒడిలో చేరి నీ ఒడిలో
ఒదిగితే నేనెంత అందమ
నవ్వులన్నీ ముత్యాలై
రాలితే ఎంతో అందము
ఒడిలో చేరి నీ ఒడిలో
ఒదిగితే నేనెంత అందమ
మధుర భావాల మాధుర్యానికి
మదిలో నవ్వేటి మాధుర్యానికి
పరవశిస్తేను పరవశాన
పరవశమే కదా
English Lyrics / Transliteration
Madi lo navveti maadhuryaaniki
Paravashistenu paravashaana
Paravashame kadaa
Palikenu gaa palikenu gaa
Manasuna priyatama raagamu
Palikenu gaa palikenu gaa
Palukula venaka madhura bhaavamu
Priyauraalu ne korukone
Korikalanniti theerchutakai
Chentha cheri aanandinthu
Sadaa naa madi neede
Madhura bhaavaala maadhuryaaniki
Madi lo navveti maadhuryaaniki
Paravashistenu paravashaana
Paravashame kadaa
Navvulanni muthyaalayi
Raalithe entho andamu
Odilo cheri nee odilo
Odighithe nenentha andama
Navvulanni muthyaalayi
Raalithe entho andamu
Odilo cheri nee odilo
Odighithe nenentha andama
Madhura bhaavaala maadhuryaaniki
Madi lo navveti maadhuryaaniki
Paravashistenu paravashaana
Paravashame kadaa