Telugu Lyrics
హైరే పైరగాళి
ఏదో చెప్పవే ఏదో చెప్పవే
హైరే పైరగాళి
నీలా నలిగే పైన
మ్రోగే రాగం ఏది
హైరే పైరగాళి
ఏదో చెప్పవే ఏదో చెప్పవే
హైరే పైరగాళి
తొలి వెలుగులు రేగి
ప్రియ భావాలు మేగి
ఒడిలో లాలింపు విరిసే
మధుమాసపు రాణి
మధుమాసపు రాణి
నీ ఒడిలో
నే పాడనా
హైరే పైరగాళి
వయసు పులకరించే
రసమెదో అలరించే
వెన్నెలలారగింత
నవ నవ వసంత
నవ నవ వసంత
నీ కౌగిలిలో
నే కూర్చోనా
హైరే పైరగాళి
నీలా నలిగే పైన
మ్రోగే రాగం ఏది
హైరే పైరగాళి
ఏదో చెప్పవే ఏదో చెప్పవే
హైరే పైరగాళి
English Lyrics / Transliteration
Haire Pairagaali
Edho cheppave Edho cheppave
Haire Pairagaali
Neela nalige paina
Mroge raagam edhi
Haire Pairagaali
Edho cheppave Edho cheppave
Haire Pairagaali
Tholi velugulu regi
Priya bhaavaalu megi
Odilo laalimp vIRise
Madhumaasapu raani
Madhumaasapu raani
Nee odilo
Ne paadana
Haire Pairagaali
Vayasu pulakarinchE
Rasamedho alarinche
Vennelalaarigimtha
Nava nava vasantha
Nava nava vasantha
Nee kaugililo
Ne koorchona
Haire Pairagaali
Neela nalige paina
Mroge raagam edhi
Haire Pairagaali
Edho cheppave Edho cheppave
Haire Pairagaali