Telugu Lyrics
ఓ నవ యవ్వనమా
కరుణించవా…
ఓ నవ యవ్వనమా
వెన్నెల నీడలో…
వగల రాణిలా
వయ్యారమంటు వచ్చావా…
అరె వయ్యారమంటు వచ్చావా…
కరుణించవా…
ఓ నవ యవ్వనమా
కరుణించవా…
ఓ నవ యవ్వనమా
పరువాల వయసులో…
పసిడి బొమ్మలా
పరువాల వయసులో…
పసిడి బొమ్మలా
ఆడెదవా…
అరె ఆడెదవా…
కరుణించవా…
ఓ నవ యవ్వనమా
కరుణించవా…
ఓ నవ యవ్వనమా
రసాల కోయిల
రాగాల గీతాల
పసిడి పలుకులు పలికెదవా
అరె పసిడి పలుకులు పలికెదవా
కరుణించవా…
ఓ నవ యవ్వనమా
కరుణించవా…
ఓ నవ యవ్వనమా
English Lyrics / Transliteration
O nava yavvanama
Karuninchavaa…
O nava yavvanama
Vennela needalo…
Vagala raanila
Vayyaramantu vacchaavaa…
Are vayyaramantu vacchaavaa…
Karuninchavaa…
O nava yavvanama
Karuninchavaa…
O nava yavvanama
Paruvaala vayasulo…
Pasidi bommala
Paruvaala vayasulo…
Pasidi bommala
Aadedavaa…
Are aadedavaa…
Karuninchavaa…
O nava yavvanama
Karuninchavaa…
O nava yavvanama
Rasaala koyila
Raagaala geethaala
Pasidi palukulu palikedavaa
Are pasidi palukulu palikedavaa
Karuninchavaa…
O nava yavvanama
Karuninchavaa…
O nava yavvanama