Telugu Lyrics
నేను నీకు రాణి, నీవు నాకు రాజా
నీవు నాకు రాజా, నీవు నాకు రాజా
నేను నీకు రాణి, నీవు నాకు రాజా
ఎంత ప్రేమ లోకాన, ఇంకెవరికీ లేని
ఎంత ప్రేమ లోకాన, ఇంకెవరికీ లేని
ఎవరి మనసులు కలిసే, సరియైన సయ్యాట
నీవు నాకు రాజా, నీవు నాకు రాజా
నేను నీకు రాణి, నీవు నాకు రాజా
కనులతెర విప్పిన, కని నీరూపమే
కనిపిస్తుందయ్యా, నువ్వేలే నాలోకం
మది అలలు తీసే, మురిపించె నీవే
మది అలలు తీసే, మురిపించె నీవే
కనులు మూసుకున్నా, కలలు నీవే
నీవు నాకు రాజా, నీవు నాకు రాజా
నేను నీకు రాణి, నీవు నాకు రాజా
రసరాగాల తీరు, రసికురాలనే
రసరాగాల తీరు, రసికురాలనే
రసికురాల కోరిక, తీర్చిన రాజా
మన వలపు సరిగమ, మధురానుభూతి
మన వలపు సరిగమ, మధురానుభూతి
మదిలోన నీవే, మహారాజా
నీవు నాకు రాజా, నీవు నాకు రాజా
నేను నీకు రాణి, నీవు నాకు రాజా
ఎంత ప్రేమ లోకాన, ఇంకెవరికీ లేని
ఎంత ప్రేమ లోకాన, ఇంకెవరికీ లేని
ఎవరి మనసులు కలిసే, సరియైన సయ్యాట
నీవు నాకు రాజా, నీవు నాకు రాజా
నేను నీకు రాణి, నీవు నాకు రాజా
English Lyrics / Transliteration
Nenu neeku raani, neevu naaku raaja
Neevu naaku raaja, neevu naaku raaja
Nenu neeku raani, neevu naaku raaja
Enta prema lokana, inkavarikee leni
Enta prema lokana, inkavarikee leni
Evari manasulu kalise, sariyaina sayyaata
Neevu naaku raaja, neevu naaku raaja
Nenu neeku raani, neevu naaku raaja
Kanulatera vippina, kani niroopame
Kanipistundayya, nuvvele naalokam
Madi alalu theese, muripinche neeve
Madi alalu theese, muripinche neeve
Kanulu moosukunna, kalalu neeve
Neevu naaku raaja, neevu naaku raaja
Nenu neeku raani, neevu naaku raaja
Rasaragaala theeru, rasikuralane
Rasaragaala theeru, rasikuralane
Rasikuraala korika, theerchina raaja
Mana valapu sarigama, madhuraanubhoothi
Mana valapu sarigama, madhuraanubhoothi
Madilona neeve, mahaaraaja
Neevu naaku raaja, neevu naaku raaja
Nenu neeku raani, neevu naaku raaja
Enta prema lokana, inkavarikee leni
Enta prema lokana, inkavarikee leni
Evari manasulu kalise, sariyaina sayyaata
Neevu naaku raaja, neevu naaku raaja
Nenu neeku raani, neevu naaku raaja