Telugu Lyrics
అన్నదాన పంక్తిలో అందరూ కూర్చోండి
అన్నదానం చేయువాడు ఆయుష్షు పెంచువాడు
ఆకలితో ఉన్నవానికి అన్నమే దైవం
అన్నదాన పంక్తిలో అందరూ కూర్చోండి
అన్నదానం చేయువాడు ఆయుష్షు పెంచువాడు
అన్నదానం చేయువాడు అఖిల లోకాలలో
అందరిచేత పూజింపబడును
అన్నదానం చేయువాడు అఖిల లోకాలలో
అందరిచేత పూజింపబడును
శతకోటి జన్మల పుణ్యం
అన్నం పెట్టిన వారికి
అన్నదాన పంక్తిలో అందరూ కూర్చోండి
అన్నదానం చేయువాడు ఆయుష్షు పెంచువాడు
ఆకలి బాధ ఎంత ఉందో
తెలియనివారికీ
అన్నము పెట్టాలి
ఆకలి బాధ ఎంత ఉందో
తెలియనివారికీ
అన్నము పెట్టాలి
తిన్నారన్న భోజనాన
వారి ఆశీస్సులే
శాశ్వతం
అన్నదాన పంక్తిలో అందరూ కూర్చోండి
అన్నదానం చేయువాడు ఆయుష్షు పెంచువాడు
అన్నదానం కంటే మిన్న
మరొక ధర్మం లేదు
అన్నదానం కంటే మిన్న
మరొక ధర్మం లేదు
అన్నదానమే కోరి
అన్ని దానాలు చేయుము
అన్నదాన పంక్తిలో అందరూ కూర్చోండి
అన్నదానం చేయువాడు ఆయుష్షు పెంచువాడు
ఆకలితో ఉన్నవానికి అన్నమే దైవం
English Lyrics / Transliteration
Annadana pankthilo andaru koorchondi
Annadanam cheyuvaadu aayushshu penchuvaadu
Aakalitho unnavaniki anname daivam
Annadana pankthilo andaru koorchondi
Annadanam cheyuvaadu aayushshu penchuvaadu
Annadanam cheyuvaadu akhila lokalalo
Andarichetha poojimpabadunu
Annadanam cheyuvaadu akhila lokalalo
Andarichetha poojimpabadunu
Shatakoti janmala punyam
Annam pettina vaariki
Annadana pankthilo andaru koorchondi
Annadanam cheyuvaadu aayushshu penchuvaadu
Aakali baadha entha undho
Teliyanivaariki
Annamu pettali
Aakali baadha entha undho
Teliyanivaariki
Annamu pettali
Thinnara anna bhojanana
Vaari aasheessule
Shashvatham
Annadana pankthilo andaru koorchondi
Annadanam cheyuvaadu aayushshu penchuvaadu
Annadanam kante minna
Maroka dharmam ledu
Annadanam kante minna
Maroka dharmam ledu
Annadaname kori
Anni daanalu cheyumu
Annadana pankthilo andaru koorchondi
Annadanam cheyuvaadu aayushshu penchuvaadu
Aakalitho unnavaniki anname daivam