Telugu Lyrics
అమ్మమ్మ ఒడిలోన అలివేణి కన్నది
పండుగ పారాయణం ప్రణయాల సారాయణం
పండుగ పారాయణం ప్రణయాల సారాయణం
హొయ్
పండుగ పారాయణం ప్రణయాల సారాయణం
పండుగ పారాయణం ప్రణయాల సారాయణం
బంగారు బొమ్మలాగ బంధాల వలపులలో
రంగుల కలలలోన రాత్రులొ బంధించగా
అల్లరి చేష్టలతో ఆటలొ పాటలొ
అపురూప లోకాలొ ఆహ్లాద లోకాలొ
హొయ్
అపురూప లోకాలొ ఆహ్లాద లోకాలొ
అపురూప లోకాలొ ఆహ్లాద లోకాలొ
పలుకరింపుల మధురిమ పరవశాన విరిసెగా
పలికిన మాటలే పసిడి పూవులు
పసుపు కుంకుమలతొ పల్లవించె కలలెన్నో
పవళించె కోరికలు ప్రేమలొ బంధించగా
హొయ్
పవళించె కోరికలు ప్రేమలొ బంధించగా
పండుగ పారాయణం ప్రణయాల సారాయణం
నవరాగిణులెన్నో నవరాగమే పాడెగా
నవయవ్వనాలలో నవతొడగెగా
రసిక హృదయాలతొ రమించెలోకాన
సందెల మేడలో సరసాల గోదారొ
హొయ్
సందెల మేడలో సరసాల గోదారొ
సందెల మేడలో సరసాల గోదారొ
English Lyrics / Transliteration
Ammamma odilōna alivēṇi kannadi
Panduga pārayanam praṇayāla sārayanam
Panduga pārayanam praṇayāla sārayanam
Hoy
Panduga pārayanam praṇayāla sārayanam
Panduga pārayanam praṇayāla sārayanam
Bangaaru bommalaga bandhala valapulalō
Rangula kalalalon rātrilō bandhinchaga
Allari chēṣthalato aṭalō pāṭalō
Apūrūpa lōkalō āhlāda lōkalō
Hoy
Apūrūpa lōkalō āhlāda lōkalō
Apūrūpa lōkalō āhlāda lōkalō
Palukariṁpula madhurima paravaśāna virisēga
Palikina māṭalē pasiḍi poovulu
Pasupu kuṁkumalatō pallaviṁchē kalalenno
Pavaḷiṁchē kōrikalu prēmalō bandhinchaga
Hoy
Pavaḷiṁchē kōrikalu prēmalō bandhinchaga
Panduga pārayanam praṇayāla sārayanam
Navarāgiṇulenno navarāgamaē pāḍēga
Navayavvanālalō navatodagēga
Rasika hrudayālatō ramaṁchēlōkāna
Sandela mēḍalō sarāsāla gōdārō
Hoy
Sandela mēḍalō sarāsāla gōdārō
Sandela mēḍalō sarāsāla gōdārō