Telugu Lyrics
శరణం శరణం అయ్యప్ప స్వామి
శరణం శరణం శ్రీ ధర్మశాస్తా
శరణం శరణం అయ్యప్ప స్వామి
మలయప్ప వాహన మురళీ లోలన
బాలుని వలె వేంచేయుమా
మలయప్ప వాహన మురళీ లోలన
బాలుని వలె వేంచేయుమా
శరణం శరణం శ్రీ ధర్మశాస్తా
శరణం శరణం అయ్యప్ప స్వామి
అయ్యయ్యో అయ్యప్ప అయ్యయ్యో అయ్యప్ప
అయ్యయ్యో అయ్యప్ప అయ్యయ్యో అయ్యప్ప
అయ్యయ్యో అయ్యప్ప అయ్యయ్యో అయ్యప్ప
అయ్యయ్యో అయ్యప్ప అయ్యయ్యో అయ్యప్ప
కారుణ్యమూర్తి కరుణాసాగర
కాపాడుమయ్యా నీవే మాకు
కారుణ్యమూర్తి కరుణాసాగర
కాపాడుమయ్యా నీవే మాకు
శరణం శరణం శ్రీ ధర్మశాస్తా
శరణం శరణం అయ్యప్ప స్వామి
శరణం శరణం శ్రీ ధర్మశాస్తా
శరణం శరణం అయ్యప్ప స్వామి
English Lyrics / Transliteration
Sharanam Sharanam Ayyappa Swami
Sharanam Sharanam Sri Dharmashastha
Sharanam Sharanam Ayyappa Swami
Malayappa Vahana Murali Lolana
Baluni Vale Vencheymaa
Malayappa Vahana Murali Lolana
Baluni Vale Vencheymaa
Sharanam Sharanam Sri Dharmashastha
Sharanam Sharanam Ayyappa Swami
Ayyayyo Ayyappa Ayyayyo Ayyappa
Ayyayyo Ayyappa Ayyayyo Ayyappa
Ayyayyo Ayyappa Ayyayyo Ayyappa
Ayyayyo Ayyappa Ayyayyo Ayyappa
Karunyamurthi Karunasagara
Kaapadumayya Neeve Maaku
Karunyamurthi Karunasagara
Kaapadumayya Neeve Maaku
Sharanam Sharanam Sri Dharmashastha
Sharanam Sharanam Ayyappa Swami
Sharanam Sharanam Sri Dharmashastha
Sharanam Sharanam Ayyappa Swami