Telugu Lyrics
పరమాత్ముడు పరమాత్ముడు
పరమాత్ముడు పరమాత్ముడు
వరములిచ్చు పరమాత్ముడు
పరమాత్ముడు పరమాత్ముడు
అంతరంగమున వెలుగుతూ
అంధకారముల దుడుపుతూ
అంతరంగమున వెలుగుతూ
అంధకారముల దుడుపుతూ
ఆనందమును పంచుతూ
అన్నిటా నిండి యుండువాడు
వరములిచ్చు పరమాత్ముడు
పరమాత్ముడు పరమాత్ముడు
సృష్టికర్త సృష్టికర్త
సర్వశక్తిగల సృష్టికర్త
సృష్టికర్త సృష్టికర్త
సర్వశక్తిగల సృష్టికర్త
శాంతిదాయక శాంతిదాయక
శరణు జొచ్చిన వారికి
వరములిచ్చు పరమాత్ముడు
పరమాత్ముడు పరమాత్ముడు
అఖిలాండ నాయకుడు
అనురాగపు దైవము
అఖిలాండ నాయకుడు
అనురాగపు దైవము
అగణిత మహిముల కొలచుచు
అర్చింతుము స్వామి
వరములిచ్చు పరమాత్ముడు
పరమాత్ముడు పరమాత్ముడు
English Lyrics / Transliteration
Paramatmudu Paramatmudu
Paramatmudu Paramatmudu
Varamulichu Paramatmudu
Paramatmudu Paramatmudu
Antarangamuna velugutoo
Andhakaramula dudupootoo
Antarangamuna velugutoo
Andhakaramula dudupootoo
Anandhamunu panchutoo
Annita nindi yunduvadu
Varamulichu Paramatmudu
Paramatmudu Paramatmudu
Srushtikartha Srushtikartha
Sarvashaktigala Srushtikartha
Srushtikartha Srushtikartha
Sarvashaktigala Srushtikartha
Shanthidayaka Shanthidayaka
Sharanu jochina variki
Varamulichu Paramatmudu
Paramatmudu Paramatmudu
Akhilanda nayakudu
Anuragapu daivamu
Akhilanda nayakudu
Anuragapu daivamu
Aganita mahimula kolachuchu
Archinthumu swami
Varamulichu Paramatmudu
Paramatmudu Paramatmudu