Telugu Lyrics
ఎడబాయని నేస్తం నేరా
ఎలుకోర వీరాధి వీరా
ఎడబాయని నేస్తం నేరా
ఎదలో నిండిన ఆశల పల్లకి
పైపైకి ఎగిరేటి హంసల నడక
ఎదలో నిండిన ఆశల పల్లకి
పైపైకి ఎగిరేటి హంసల నడక
ఎలుకోర వీరాధి వీరా
ఎడబాయని నేస్తం నేరా
ఎలుకోర వీరాధి వీరా
ఎడబాయని నేస్తం నేరా
కనులు మూసిన కమ్మని కల లోకం
తనువు దాచిన తరగని తన లోకం
కనులు మూసిన కమ్మని కల లోకం
తనువు దాచిన తరగని తన లోకం
ఏమైతేనేమి ఏమన్నాను
ఏమనుకుంటే నేనేమున్నాను
ఏమైతేనేమి ఏమన్నాను
ఏమనుకుంటే నేనేమున్నాను
ఎలుకోర వీరాధి వీరా
ఎడబాయని నేస్తం నేరా
ఎలుకోర వీరాధి వీరా
ఎడబాయని నేస్తం నేరా
లోకం అంటే ఓ గమ్మత్తు రంగస్థలం
పాత్రలన్నీ తెల్సుకుంటే ఓ అద్భుతం
లోకం అంటే ఓ గమ్మత్తు రంగస్థలం
పాత్రలన్నీ తెల్సుకుంటే ఓ అద్భుతం
ఆటలో గెలుపోటములు
ఆశలలో సుఖదుఃఖములు
ఆటలో గెలుపోటములు
ఆశలలో సుఖదుఃఖములు
ఎలుకోర వీరాధి వీరా
ఎడబాయని నేస్తం నేరా
ఎలుకోర వీరాధి వీరా
ఎడబాయని నేస్తం నేరా
English Lyrics / Transliteration
Edabayani nestham nera
Elukora veeradhi veera
Edabayani nestham nera
Edalo nindina aashala pallaki
Paipaiki egireti hamsala nadaka
Edalo nindina aashala pallaki
Paipaiki egireti hamsala nadaka
Elukora veeradhi veera
Edabayani nestham nera
Elukora veeradhi veera
Edabayani nestham nera
Kanulu moosina kammani kala lokam
Tanuvu dachina taragani tana lokam
Kanulu moosina kammani kala lokam
Tanuvu dachina taragani tana lokam
Emaithenemi emannanu
Emanukunte nenemunnanu
Emaithenemi emannanu
Emanukunte nenemunnanu
Elukora veeradhi veera
Edabayani nestham nera
Elukora veeradhi veera
Edabayani nestham nera
Lokam ante o gammathu rangasthalam
Patralanni telusukunte o adbhutham
Lokam ante o gammathu rangasthalam
Patralanni telusukunte o adbhutham
Aatalo gelupotamulu
Aashalalo sukhaduhkhamulu
Aatalo gelupotamulu
Aashalalo sukhaduhkhamulu
Elukora veeradhi veera
Edabayani nestham nera
Elukora veeradhi veera
Edabayani nestham nera