Telugu Lyrics
చరణ కింకిణులు చప్పుడు చేసెను
మదిలో ఏదో అలజడి రేపెను
చరణ కింకిణులు చప్పుడు చేసెను
మదిలో ఏదో అలజడి రేపెను
పద పదనిశ పద పదనిశ
పద పదనిశ పద పదనిశ
ఏదో పిలుపు వినబడుచున్నది
ఆ పిలుపు వీనకు సాగుచున్నది
మరుమల్లెల పరిమళములు
మదిని మరిపించుచున్నవి
ఆడే కొమ్మల సవ్వడులు
ఆగమనుచున్నవి
చరణ కింకిణులు చప్పుడు చేసెను
మదిలో ఏదో అలజడి రేపెను
మదిలో ఏదో అలజడి రేపెను
చరణ కింకిణులు చప్పుడు చేసెను
మదిలో ఏదో అలజడి రేపెను
పద పదనిశ పద పదనిశ
పద పదనిశ పద పదనిశ
ఏదో పిలుపు వినబడుచున్నది
ఆ పిలుపు వీనకు సాగుచున్నది
మరుమల్లెల పరిమళములు
మదిని మరిపించుచున్నవి
ఆడే కొమ్మల సవ్వడులు
ఆగమనుచున్నవి
చరణ కింకిణులు చప్పుడు చేసెను
మదిలో ఏదో అలజడి రేపెను
English Lyrics / Transliteration
Charana kinkinulu chappudu chesenu
Madilo edo alajadi repenu
Charana kinkinulu chappudu chesenu
Madilo edo alajadi repenu
Pada padanisha pada padanisha
Pada padanisha pada padanisha
Edo pilupu vinabaduchunnadi
Aa pilupu veenaku saaguchunnadi
Marumallela parimalamulu
Madini maripinchuchunnadi
Aade kommala savvadulu
Aagamanuchunnadi
Charana kinkinulu chappudu chesenu
Madilo edo alajadi repenu
Madilo edo alajadi repenu
Charana kinkinulu chappudu chesenu
Madilo edo alajadi repenu
Pada padanisha pada padanisha
Pada padanisha pada padanisha
Edo pilupu vinabaduchunnadi
Aa pilupu veenaku saaguchunnadi
Marumallela parimalamulu
Madini maripinchuchunnadi
Aade kommala savvadulu
Aagamanuchunnadi
Charana kinkinulu chappudu chesenu
Madilo edo alajadi repenu