Telugu Lyrics
కళ్ళతోనే చెప్పిందిలే
మాటలు లేని మౌనంలో
మనసున మాట కలిపిందిలే
శృతికి తగ్గ లయలాగా
చేరువయిందిలే నీలాగా
వయసు తొమ్మిది మాగా
వయ్యారాల తీరా
కవితలు చెప్పే పిల్లగాలి
కళ్ళతోనే చెప్పిందిలే
మాటలు లేని మౌనంలో
మనసున మాట కలిపిందిలే
సిగలోన పూలు సిందెనుగా
సేద తీరే అలసేనుగా
చెలిమెలో నీ తోడె
చేరువయ్యె ప్రియమ
చిలిపితనపు చూపులోన
చిన్ని చిలిపి పందెంలోన
తోడుగా నీవుంటే
చాలు ప్రియతమా
కవితలు చెప్పే పిల్లగాలి
కళ్ళతోనే చెప్పిందిలే
మాటలు లేని మౌనంలో
మనసున మాట కలిపిందిలే
శృతికి తగ్గ లయలాగా
చేరువయిందిలే నీలాగా
వయసు తొమ్మిది మాగా
వయ్యారాల తీరా
మెత్తని నీ మాట వింటే
మత్తు మైకమేనుగ
మల్లెలన్నీ పువ్వే
మురిసెనుగ
తీయని నీ ఊసు వింటే
తేనె చిలికేనుగ
మది పులకించి పోయె
మరులు పుట్టెనుగ
ఎంత అందమో ఈ లోకం
ఎంత అందమో ఈ వేళ
అందమైన నీ రూపమే
నా మనసున నిండె
కవితలు చెప్పే పిల్లగాలి
కళ్ళతోనే చెప్పిందిలే
మాటలు లేని మౌనంలో
మనసున మాట కలిపిందిలే
శృతికి తగ్గ లయలాగా
చేరువయిందిలే నీలాగా
వయసు తొమ్మిది మాగా
వయ్యారాల తీరా
English Lyrics / Transliteration
Kallathone cheppindile
Maatlu leni mounamlo
Manasuna maata kalipindile
Shruthiki thagga layalaaga
Cheruvayindile neelaaga
Vayasu thommithi maaga
Vayyaaraala theera
Kavithalu cheppe pillagaali
Kallathone cheppindile
Maatlu leni mounamlo
Manasuna maata kalipindile
Sigalona poolu sindhenugaa
Seda theere alasenugaa
Chelimelo nee thode
Cheruvayye priyama
Chilipithanapu choopulona
Chinni chilipi pandhemlo
Thodugaa neevunte
Chaalu priyathamaa
Kavithalu cheppe pillagaali
Kallathone cheppindile
Maatlu leni mounamlo
Manasuna maata kalipindile
Shruthiki thagga layalaaga
Cheruvayindile neelaaga
Vayasu thommithi maaga
Vayyaaraala theera
Mettani nee maata vinte
Matthu maikamenuga
Mallelanni puvve
Murisenugaa
Theeyani nee oosu vinte
Thene chilikenugaa
Madi pulakinchi poye
Marulu puttenugaa
Entha andhamo ee lokam
Entha andhamo ee vela
Andhamaina nee roopame
Naa manasuna ninde
Kavithalu cheppe pillagaali
Kallathone cheppindile
Maatlu leni mounamlo
Manasuna maata kalipindile
Shruthiki thagga layalaaga
Cheruvayindile neelaaga
Vayasu thommithi maaga
Vayyaaraala theera