Telugu Lyrics
పారిజాతమై విరియు నివే మల్లియ
పరిమళించు పరిమళించు
పారిజాతమై విరియు నివే మల్లియ
రసధుని లాలిత్యమును
రాగాలాపించినది రవ్వలే
రసధుని లాలిత్యమును
రాగాలాపించినది రవ్వలే
పరిమళించు పరిమళించు
పారిజాతమై విరియు నివే మల్లియ
పొన్నలపూల పున్నమిలో
పాలవెన్నెల తాకిడిలో
పొన్నలపూల పున్నమిలో
పాలవెన్నెల తాకిడిలో
నీల నీలి కన్నుల
మురిపముల వీణ మ్రోగెనే
నీల నీలి కన్నుల
మురిపముల వీణ మ్రోగెనే
పరిమళించు పరిమళించు
పారిజాతమై విరియు నివే మల్లియ
చల్లచల్లని చిరుగాలి
ముత్యములను కురిపించే
చల్లచల్లని చిరుగాలి
ముత్యములను కురిపించే
మత్త మత్తైన చూపులతో
మధువులొలికే వేళలో
మత్త మత్తైన చూపులతో
మధువులొలికే వేళలో
పరిమళించు పరిమళించు
పారిజాతమై విరియు నివే మల్లియ
English Lyrics / Transliteration
Parijatamai viriyu nive malliya
Parimalinchu Parimalinchu
Parijatamai viriyu nive malliya
Rasadhuni lalithyamunu
Ragalaapinchinadi ravvaley
Rasadhuni lalithyamunu
Ragalaapinchinadi ravvaley
Parimalinchu Parimalinchu
Parijatamai viriyu nive malliya
Ponnlapoola punnamilo
Paalavennela thaakidilo
Ponnlapoola punnamilo
Paalavennela thaakidilo
Neela neeli kannula
Muripamula veena mrogene
Neela neeli kannula
Muripamula veena mrogene
Parimalinchu Parimalinchu
Parijatamai viriyu nive malliya
Challachallani chirugaali
Muthyamulanu kuripinche
Challachallani chirugaali
Muthyamulanu kuripinche
Mattha matthaina choopulatho
Madhuvuloke velalo
Mattha matthaina choopulatho
Madhuvuloke velalo
Parimalinchu Parimalinchu
Parijatamai viriyu nive malliya