Telugu Lyrics
నీ చేయి నా చేయి తోడైతే
నీ పలుకు నా పలుకు తోడైతే
ఒకటే దారి మన సొంతం
ఒకటే బాట మన సొంతం
ఆహా.. నీ చేయి నా చేయి తోడైతే
నీ పలుకు నా పలుకు తోడైతే
నీ పలుకు నా పలుకు తోడైతే
ఒకటే దారి మన సొంతం
ఒకటే బాట మన సొంతం
ఆహా.. నీ చేయి నా చేయి తోడైతే
నీ పలుకు నా పలుకు తోడైతే
English Lyrics / Transliteration
Nee cheyi naa cheyi thodaithe
Nee paluku naa paluku thodaithe
Okate daari mana sontham
Okate baata mana sontham
Aaha.. Nee cheyi naa cheyi thodaithe
Nee paluku naa paluku thodaithe
Nee paluku naa paluku thodaithe
Okate daari mana sontham
Okate baata mana sontham
Aaha.. Nee cheyi naa cheyi thodaithe
Nee paluku naa paluku thodaithe