Telugu Lyrics
భజనములకెల్ల మేలైన నీ నామమే
మధురాతి మధురం నీ నామ సంకీర్తనం
భజనములకెల్ల మేలైన నీ నామమే
హరి ఓం అనగా హరియే కనబడును
హరియే వినబడును
హరియే తానే అగును
హరి ఓం అనగా హరియే కనబడును
హరియే వినబడును
హరియే తానే అగును
మధురాతి మధురం నీ నామ సంకీర్తనం
భజనములకెల్ల మేలైన నీ నామమే
శ్రీరామచంద్రుని నామము శతకోటి కోరికల తీర్చు
శ్రీకృష్ణ పరమాత్ముని నామము సమస్త సంపదలీచ్చు
శ్రీరస్తు శుభమస్తు స్తుతియించెద భక్తితో
శ్రీరస్తు శుభమస్తు స్తుతియించెద భక్తితో
మధురాతి మధురం నీ నామ సంకీర్తనం
భజనములకెల్ల మేలైన నీ నామమే
మధురాతి మధురం నీ నామ సంకీర్తనం
భజనములకెల్ల మేలైన నీ నామమే
హరి ఓం అనగా హరియే కనబడును
హరియే వినబడును
హరియే తానే అగును
హరి ఓం అనగా హరియే కనబడును
హరియే వినబడును
హరియే తానే అగును
మధురాతి మధురం నీ నామ సంకీర్తనం
భజనములకెల్ల మేలైన నీ నామమే
English Lyrics / Transliteration
Bhajanmalakella melaina nee naamame
Madhurathi madhuram nee naama sankirtanam
Bhajanmalakella melaina nee naamame
Hari om anaga hariye kanabadunu
Hariye vinabadunu
Hariye thaane agunu
Hari om anaga hariye kanabadunu
Hariye vinabadunu
Hariye thaane agunu
Madhurathi madhuram nee naama sankirtanam
Bhajanmalakella melaina nee naamame
Sreeramachandruni naamamu shatakoti korikala theerchu
Srikrishna paramathmunini naamamu samastha sampadalichu
Sreerastu shubhamastu sthutiyinchedra bhakthitho
Sreerastu shubhamastu sthutiyinchedra bhakthitho
Madhurathi madhuram nee naama sankirtanam
Bhajanmalakella melaina nee naamame
Madhurathi madhuram nee naama sankirtanam
Bhajanmalakella melaina nee naamame
Hari om anaga hariye kanabadunu
Hariye vinabadunu
Hariye thaane agunu
Hari om anaga hariye kanabadunu
Hariye vinabadunu
Hariye thaane agunu
Madhurathi madhuram nee naama sankirtanam
Bhajanmalakella melaina nee naamame