Telugu Lyrics
అందరినీ చేరనీ
నా మది పాడిన పాట
అందరినీ చేరనీ
ఈ వేళ మనసు పొంగిన
ఆనందం అందరిది
నా మది పాడిన పాట
అందరినీ చేరనీ
పసిడి రంగుల మబ్బులలో
పడవ నడిపే హాయి
పసిడి రంగుల మబ్బులలో
పడవ నడిపే హాయి
మధుర గానము వినిపించగా
మనసులు తేలేనాయి
మనసులు తేలేనాయి
నా మది పాడిన పాట
అందరినీ చేరనీ
ఈ వేళ మనసు పొంగిన
ఆనందం అందరిది
నా మది పాడిన పాట
అందరినీ చేరనీ
ముత్యపు చినుకులు రాలిన
పూల వానల వేళ
ముత్యపు చినుకులు రాలిన
పూల వానల వేళ
హాయి కలిగించే అందాల
ఆటల పండుగ వేళ
ఆటల పండుగ వేళ
నా మది పాడిన పాట
అందరినీ చేరనీ
ఈ వేళ మనసు పొంగిన
ఆనందం అందరిది
నా మది పాడిన పాట
అందరినీ చేరనీ
English Lyrics / Transliteration
Andarini cherani
Naa madhi paadina paata
Andarini cherani
Ee vela manasu pongina
Aanandam andaridi
Naa madhi paadina paata
Andarini cherani
Pasidi rangula mabbulalo
Padava nadipe haayi
Pasidi rangula mabbulalo
Padava nadipe haayi
Madhura gaalamu vinipinchaga
Manasulu thelenayi
Manasulu thelenayi
Naa madhi paadina paata
Andarini cherani
Ee vela manasu pongina
Aanandam andaridi
Naa madhi paadina paata
Andarini cherani
Mutyapu chinukulu raalina
Poola vaanala vela
Mutyapu chinukulu raalina
Poola vaanala vela
Haayi kaliginche andala
Aatala panduga vela
Aatala panduga vela
Naa madhi paadina paata
Andarini cherani
Ee vela manasu pongina
Aanandam andaridi
Naa madhi paadina paata
Andarini cherani