Telugu Lyrics
సినిమా కథ సినిమా కథ
సినిమా కథ సినిమా కథ
సినిమా కథ సినిమా కథ
నీవు కలలోన కలగన్న నీలిమ
నా కళ్ళలోన వెలిగించావా
నీవు కలలోన కలగన్న నీలిమ
నా కళ్ళలోన వెలిగించావా
రేపటి లోకం రేయికే గూటి లో
సందె వెలుగుతో రమ్మంటున్నావా
అవును… అవును…
అవును… అవును…
సినిమా కథ సినిమా కథ
సినిమా కథ సినిమా కథ
నిన్నటి కధనమంతా
మసకబారే వైనం
నేటి ఈ రాగమే
మనసున నిండిపోగా
రేపటి లోకం రేయికే గూటి లో
సందె వెలుగుతో రమ్మంటున్నావా
సినిమా కథ సినిమా కథ
సినిమా కథ సినిమా కథ
వెన్నెలలొన విరిసే
పూల వనమిది
ప్రేమకై పరిమళించే
గంధ సుమమిది
ఒకరికి తగిలే
మనసున తాకిలా
మరొకరికి జారే
కన్నుల కలగనా
సినిమా కథ సినిమా కథ
సినిమా కథ సినిమా కథ
నీవు కలలోన కలగన్న నీలిమ
నా కళ్ళలోన వెలిగించావా
రేపటి లోకం రేయికే గూటి లో
సందె వెలుగుతో రమ్మంటున్నావా
అవును… అవును…
అవును… అవును…
సినిమా కథ సినిమా కథ
సినిమా కథ సినిమా కథ
English Lyrics / Transliteration
Cinema katha cinema katha
Cinema katha cinema katha
Cinema katha cinema katha
Neevu kalalona kalaganna neelima
Naa kallalona veliginchava
Neevu kalalona kalaganna neelima
Naa kallalona veliginchava
Repati lokam reyike guti lo
Sande velugutho rammantunnava
Avunu… Avunu…
Avunu… Avunu…
Cinema katha cinema katha
Cinema katha cinema katha
Ninnati kadhanamanta
Masakabare vainam
Neti ee ragame
Manasuna nindipoga
Repati lokam reyike guti lo
Sande velugutho rammantunnava
Cinema katha cinema katha
Cinema katha cinema katha
Vennelalon virise
Poola vanamidi
Premakai parimalinche
Gandha sumamidi
Okariki tagile
Manasuna takila
Marokri jare
Kannula kalagana
Cinema katha cinema katha
Cinema katha cinema katha
Neevu kalalona kalaganna neelima
Naa kallalona veliginchava
Repati lokam reyike guti lo
Sande velugutho rammantunnava
Avunu… Avunu…
Avunu… Avunu…
Cinema katha cinema katha
Cinema katha cinema katha