Telugu Lyrics
విజ్ఞానానికి శిష్యులు
విజ్ఞానానికి శిష్యులు
విద్యార్థులు విద్యార్థులు
విజ్ఞానానికి శిష్యులు
విజ్ఞానానికి శిష్యులు
మనము విద్యార్థులు
మనము విద్యార్థులు
మానవత్వము నేర్పుటలో
మనము శిష్యులము
మానవత్వము నేర్పుటలో
మనము శిష్యులము
మంచితనము పెంపుటలో
మనము శిష్యులము
మంచితనము పెంపుటలో
మనము శిష్యులము
మనము విద్యార్థులు
మనము విద్యార్థులు
ప్రగతి రధమును నడపుటకు
ప్రతిభ మన సొంతము
ప్రగతి రధమును నడపుటకు
ప్రతిభ మన సొంతము
త్యాగమన్నది ఎరుగని
భీతులెన్నడుగారు
త్యాగమన్నది ఎరుగని
భీతులెన్నడుగారు
విజ్ఞానానికి శిష్యులు
మనము విద్యార్థులు
విజ్ఞానానికి శిష్యులు
మనము విద్యార్థులు
English Lyrics / Transliteration
Vignanaaniki shishyulu
Vignanaaniki shishyulu
Vidyarthulu vidyarthulu
Vignanaaniki shishyulu
Vignanaaniki shishyulu
Manamu vidyarthulu
Manamu vidyarthulu
Maanavatvamu nerputhalo
Manamu shishyulamoo
Maanavatvamu nerputhalo
Manamu shishyulamoo
Manchitanamu pempotalo
Manamu shishyulamoo
Manchitanamu pempotalo
Manamu shishyulamoo
Manamu vidyarthulu
Manamu vidyarthulu
Pragati radhamunu naduputaku
Prathibha mana sonthamu
Pragati radhamunu naduputaku
Prathibha mana sonthamu
Thyagamannadhi erugani
Bheetulennadugaaru
Thyagamannadhi erugani
Bheetulennadugaaru
Vignanaaniki shishyulu
Manamu vidyarthulu
Vignanaaniki shishyulu
Manamu vidyarthulu