Telugu Lyrics
నాతనమే చుడరా
అందెలో గజ్జెలో తాళమెయ్యరా
నాతనమే చుడరా
పగలు రేయి నీదె కదరా
పంచుకో మని రమ్మనేదెదెరా
కొండ కోనలు నీవే కదరా
కొత్త లోకం చూపించేదెదెరా
సరికొత్త ఆశలతొ
పరుగు తీసే జీవితమె
సరిహద్దు లేని కల
జరిగించుకోరా
నాతనమే చుడరా తందానా
నాతనమే చుడరా
అందెలో గజ్జెలో తాళమెయ్యరా
నాతనమే చుడరా
పరుగు పందెమొ నువ్వే కదరా
పయనం చేయుమనిపింఛేదెదెరా
గెలుపు ఓటమి నీవే కదరా
వెనుకడుగు వేయమనిపింఛేదెదెరా
ఎదురీతలే సాగగా
ఈదురుగాలు వీచెగా
అలుపెరగని నీ పయనం
ఆగదు ఇక
నాతనమే చుడరా తందానా
నాతనమే చుడరా
అందెలో గజ్జెలో తాళమెయ్యరా
నాతనమే చుడరా
English Lyrics / Transliteration
Naathanamē chuḍarā
Andelō gajjelō tāḷameyyarā
Naathanamē chuḍarā
Pagalu rēyi neede kadarā
Panchukō mani ram’manēdedera
Konda kōnalu neevē kadarā
Kotta lōkam choopinchedēdera
Sarikotta āśalato
Parugu teese jeevitame
Sarihaddu lēni kala
Jariginchukōrā
Naathanamē chuḍarā tandānā
Naathanamē chuḍarā
Andelō gajjelō tāḷameyyarā
Naathanamē chuḍarā
Parugu pandemo nuvve kadarā
Payanam cheyumanipinchēddera
Gelupuōṭami neevē kadarā
Venukaḍugu vēyamani pinchēddera
Edurītalē sāgagaa
Īdurugālu vīchegā
Aluperagani nee payanam
Āgadu ika
Naathanamē chuḍarā tandānā
Naathanamē chuḍarā
Andelō gajjelō tāḷameyyarā
Naathanamē chuḍarā