Telugu Lyrics
అంతరంగ దాస సత్యనారాయణ
శంఖచక్ర గదాధర శ్రీనివాస
పొగడలేని ఘనతగల శ్రీనివాస
నారాయణా నారాయణా నారాయణా
నారాయణా నారాయణా నారాయణా
కలియుగ వరదాత శ్రీనివాస
కరుణామయ రూప శ్రీనివాస
తిరుమల తిరుపతి శ్రీనివాస
తిరుమల తిరుపతి శ్రీనివాస
వెంకటగిరి పైన శ్రీనివాస
వెంకటగిరి పైన శ్రీనివాస
నారాయణా నారాయణా నారాయణా
నారాయణా నారాయణా నారాయణా
అచ్యుతానంద గోవిందా మాధవా
నారాయణా నారాయణా నారాయణా
హరి ఓం తత్సత్ హరి ఓం తత్సత్
హరి ఓం తత్సత్ హరి ఓం తత్సత్
వెంకటేశ్వరాయ నమః
వెంకటేశ్వరాయ నమః
నారాయణా నారాయణా నారాయణా
నారాయణా నారాయణా నారాయణా
English Lyrics / Transliteration
Antharanga Daasa Satyanarayana
Shankhachakra Gadaadhara Srinivasa
Pogadaleni Ghaanathagala Srinivasa
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Kaliyuga Varadhaatha Srinivasa
Karunamaya Roopa Srinivasa
Thirumala Thirupathi Srinivasa
Thirumala Thirupathi Srinivasa
Venkategiri paina Srinivasa
Venkategiri paina Srinivasa
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Achuthananda Govinda Madhava
Narayana Narayana Narayana
Hari Om Tat Sat Hari Om Tat Sat
Hari Om Tat Sat Hari Om Tat Sat
Venkateshwaraya Namah
Venkateshwaraya Namah
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana