Telugu Lyrics
ఈ లతకు విరిసిన
పొంగు పులకించెనే
ఆహా ఏమందుము
ఈ లతకు విరిసిన
పొంగు పులకించెనే
ఏ తీరుగానో
ఏ దారినో
ఏ తీరుగానో
ఏ దారినో
నన్ను మోసుకురా
ఆహా ఏమందుము
ఈ లతకు విరిసిన
పొంగు పులకించెనే
ఆహా ఏమందుము
చూపుల పల్లకిలో
చేరగా నీ దరికి
చూపుల పల్లకిలో
చేరగా నీ దరికి
పయనం సాగించు నే
నీకై ఈ జన్మ
నేను అంకితము
నీకై ఈ జన్మ
నేను అంకితము
నా ఊపిరి నీవే
ఆహా ఏమందుము
ఈ లతకు విరిసిన
పొంగు పులకించెనే
పొంగు పులకించెనే
పొంగు పులకించెనే
English Lyrics / Transliteration
Ee lathaku virisina
Ponga pulakinchene
Aaha Emandhamu
Ee lathaku virisina
Ponga pulakinchene
E theeru gaano
E daarino
E theeru gaano
E daarino
Nannu mosukura
Aaha Emandhamu
Ee lathaku virisina
Ponga pulakinchene
Aaha Emandhamu
Choopula pallakilo
Cheraga nee dariki
Choopula pallakilo
Cheraga nee dariki
Payanam saaginchu ne
Neekai ee janma
Nenu ankhithamu
Neekai ee janma
Nenu ankhithamu
Naa oopiri neeve
Aaha Emandhamu
Ee lathaku virisina
Ponga pulakinchene
Ponga pulakinchene
Ponga pulakinchene