Telugu Lyrics
ఈ జాజి తీగ ఎవరీకోసం…
పూసింది పూసింది
ఎవరికోసం…
ఈ జాజి తీగ ఎవరీకోసం…
చూసింది చూసింది
ఎవరికోసం…
అందంగా విరిసింది
మధురంగా నవ్వింది…
ఈ జాజి తీగ ఎవరీకోసం…
పూసింది పూసింది
ఎవరికోసం…
పలికింది పలికింది
వలపు గుసగుస…
కలికి నయనాల
కలికి నయనాల
కాకినొక్కిన
వెన్నెల వెన్నెల…
ఈ జాజి తీగ ఎవరీకోసం…
పూసింది పూసింది
ఎవరికోసం…
తనలోన దాచింది
తన సొంత వలపు
తనలోన దాచింది
తన సొంత వలపు…
పంచుకోబోతోంది
పంచుకోబోతోంది
ప్రియుని ఒడిలో
ప్రియుని ఒడిలో…
ఈ జాజి తీగ ఎవరీకోసం…
పూసింది పూసింది
ఎవరికోసం…
చూసింది చూసింది
ఎవరికోసం…
అందంగా విరిసింది
మధురంగా నవ్వింది…
ఈ జాజి తీగ ఎవరీకోసం…
English Lyrics / Transliteration
Ee jaaji theega evarikosam…
Poosindi poosindi
Evarikosam…
Ee jaaji theega evarikosam…
Choosindi choosindi
Evarikosam…
Andamga virisindi
Madhuramga navvindi…
Ee jaaji theega evarikosam…
Poosindi poosindi
Evarikosam…
Palikindi palikindi
Valapu gusagusa…
Kaliki nayanaala
Kaliki nayanaala
Kaakinnokkina
Vennela vennela…
Ee jaaji theega evarikosam…
Poosindi poosindi
Evarikosam…
Tanalona daachindi
Tana sonta valapu
Tanalona daachindi
Tana sonta valapu…
Panchukobothondi
Panchukobothondi
Priyyuni odilo
Priyyuni odilo…
Ee jaaji theega evarikosam…
Poosindi poosindi
Evarikosam…
Choosindi choosindi
Evarikosam…
Andamga virisindi
Madhuramga navvindi…
Ee jaaji theega evarikosam…