Telugu Lyrics
శ్రీ గౌరీ దయచేయవే
శ్రీ గౌరీ శ్రీ గౌరీ
శ్రీ గౌరీ దయచేయవే
వరములీయవే
వరములీయవే
శ్రీ గౌరీ దయచేయవే
శ్రీ గౌరీ శ్రీ గౌరీ
శ్రీ గౌరీ దయచేయవే
నా మనసున నీవని
నా మోమున నీవని
నా యెదలో నీవని
ఎంత చెప్పనీ
ఎంత చెప్పనీ
శ్రీ గౌరీ దయచేయవే
శ్రీ గౌరీ శ్రీ గౌరీ
శ్రీ గౌరీ దయచేయవే
తల్లి తండ్రి నీవే
దిక్కెవ్వరు లేరమ్మా
నీవే దిక్కులమ్మా
నీవే దిక్కులమ్మా
అయ్యో నీవే దిక్కులమ్మా
శ్రీ గౌరీ దయచేయవే
శ్రీ గౌరీ శ్రీ గౌరీ
శ్రీ గౌరీ దయచేయవే
వరములీయవే
వరములీయవే
శ్రీ గౌరీ దయచేయవే
శ్రీ గౌరీ శ్రీ గౌరీ
శ్రీ గౌరీ దయచేయవే
English Lyrics / Transliteration
Sri Gowri dayacheyave
Sri Gowri Sri Gowri
Sri Gowri dayacheyave
Varamuleeyave
Varamuleeyave
Sri Gowri dayacheyave
Sri Gowri Sri Gowri
Sri Gowri dayacheyave
Naa manasuna neevani
Naa momuna neevani
Naa yedalo neevani
Entha cheppanee
Entha cheppanee
Sri Gowri dayacheyave
Sri Gowri Sri Gowri
Sri Gowri dayacheyave
Thalli thandri neeve
Dikkewvaru leramma
Neeve dikkulamma
Neeve dikkulamma
Ayyo neeve dikkulamma
Sri Gowri dayacheyave
Sri Gowri Sri Gowri
Sri Gowri dayacheyave
Varamuleeyave
Varamuleeyave
Sri Gowri dayacheyave
Sri Gowri Sri Gowri
Sri Gowri dayacheyave