Telugu Lyrics
నీవే కదా ఈ జగతికి
జీవధారవై ఉదయించి
లోకమును మార్చిన ఆరాధన
నీవే కదా ఈ జగతికి
జీవధారవై ఉదయించి
లోకమును మార్చిన ఆరాధన
నీకెల నిరాశఫలము
ఆశలన్నీ నీవే
ఆనందాలన్నీ నీవే
అనురాగాలన్నీ నీవే
అమరత్వమన్నది నీవే
ఆశలన్నీ నీవే
ఆనందాలన్నీ నీవే
అనురాగాలన్నీ నీవే
అమరత్వమన్నది నీవే
నీకెల నిరాశఫలము
నవ్వలేను ఏడ్వలేను
నాధుడవ్వరలేని
నా బ్రతుకెందుకీలా
అంధకారమాయె
నవ్వలేను ఏడ్వలేను
నాధుడవ్వరలేని
నా బ్రతుకెందుకీలా
అంధకారమాయె
నీకెల నిరాశఫలము
నీవే కదా ఈ జగతికి
జీవధారవై ఉదయించి
లోకమును మార్చిన ఆరాధన
English Lyrics / Transliteration
Neeve kadaa ee jagathiki
Jeevadhāravai udayinchi
Lokamunu maarchina aarādhana
Neeve kadaa ee jagathiki
Jeevadhāravai udayinchi
Lokamunu maarchina aarādhana
Neekela niraasaphalamu
Āshalanni neeve
Ānandālanni neeve
Anurāgālanni neeve
Amaratvamannadi neeve
Āshalanni neeve
Ānandālanni neeve
Anurāgālanni neeve
Amaratvamannadi neeve
Neekela niraasaphalamu
Navvalēnu ēḍvalēnu
Nādhudavvaralēni
Nā bratukendukīlā
Andhakāramāye
Navvalēnu ēḍvalēnu
Nādhudavvaralēni
Nā bratukendukīlā
Andhakāramāye
Neekela niraasaphalamu
Neeve kadaa ee jagathiki
Jeevadhāravai udayinchi
Lokamunu maarchina aarādhana