Telugu Lyrics
నీతోనే నా లోకం
ఏ మాయ చేశావో
నీతోనే నా లోకం
నా ప్రాణమే నీవే
నా చూపు నీవే
నీతోనే నా లోకం
నేనెపుడూ నీవే
ఓ ప్రియా…
నీ చెంత వుంటే
చాలు ప్రియా
నీ తోడుంటే చాలు ప్రియా
నీ తోడుంటే చాలు ప్రియా
నీ తోడుంటే చాలు ప్రియా
ఆశలే ఎన్నో
నీ రూపమే చూచి
ఆనంద సాగరం
పొంగి పొరలింది
నీ ప్రేమ చిరుగాలి
నా ఒళ్ళో వాలింది
నీ వెంట పయనించి
జీవితం సాగింది
ఓ ప్రియా…
నీ చెంత వుంటే
చాలు ప్రియా
నీ తోడుంటే చాలు ప్రియా
నీ తోడుంటే చాలు ప్రియా
నీ తోడుంటే చాలు ప్రియా
చిరుగాలిలో
చెలిమై సాగే
ఈ పయనం
కొనసాగుతుండాలి
జతచేరి
మధురాల వీణ
మీటుతుండాలి
హాయిగా
నీ నవ్వులే
నా గుండెలో
సెలయేరులాయె
ప్రతి క్షణం
నీ రూపమే
నే కన్న కలల
రమ్యమాయె
ఓ ప్రియా…
నీ చెంత వుంటే
చాలు ప్రియా
నీ తోడుంటే చాలు ప్రియా
నీ తోడుంటే చాలు ప్రియా
నీ తోడుంటే చాలు ప్రియా
నీకెల ఇంత నిరాశ
నీతోనే నా లోకం
ఏ మాయ చేశావో
నీతోనే నా లోకం
నా ప్రాణమే నీవే
నా చూపు నీవే
నీతోనే నా లోకం
నేనెపుడూ నీవే
ఓ ప్రియా…
నీ చెంత వుంటే
చాలు ప్రియా
నీ తోడుంటే చాలు ప్రియా
నీ తోడుంటే చాలు ప్రియా
నీ తోడుంటే చాలు ప్రియా
English Lyrics / Transliteration
Neethone Naa Lokam
Ae Maaya Chesaavo
Neethone Naa Lokam
Naa Praaname Neeve
Naa Choopu Neeve
Neethone Naa Lokam
Nenepudu Neeve
O Priyaa…
Nee Chentha Vunte
Chaalu Priyaa
Nee Thodunte Chaalu Priyaa
Nee Thodunte Chaalu Priyaa
Nee Thodunte Chaalu Priyaa
Aashale Enno
Nee Roopame Chuchi
Aananda Saagaram
Pongi Poralindi
Nee Prema Chirugaali
Naa Olllo Vaalindi
Nee Venta Payaninchi
Jeevitam Saagindi
O Priyaa…
Nee Chentha Vunte
Chaalu Priyaa
Nee Thodunte Chaalu Priyaa
Nee Thodunte Chaalu Priyaa
Nee Thodunte Chaalu Priyaa
Chiru Gaalilo
Chelimai Saage
Ee Payanam
Konasaguthundaali
Jathacheri
Madhuraala Veena
Meetuthundaali
Haayigaa
Nee Navvule
Naa Gundelo
Selayeroolaaye
Prathi Kshanam
Nee Roopame
Ne Kanna Kalala
Ramyamaaye
O Priyaa…
Nee Chentha Vunte
Chaalu Priyaa
Nee Thodunte Chaalu Priyaa
Nee Thodunte Chaalu Priyaa
Nee Thodunte Chaalu Priyaa
Neekela Inta Niraasa
Neethone Naa Lokam
Ae Maaya Chesaavo
Neethone Naa Lokam
Naa Praaname Neeve
Naa Choopu Neeve
Neethone Naa Lokam
Nenepudu Neeve
O Priyaa…
Nee Chentha Vunte
Chaalu Priyaa
Nee Thodunte Chaalu Priyaa
Nee Thodunte Chaalu Priyaa
Nee Thodunte Chaalu Priyaa