Telugu Lyrics
మల్లె పువ్వులు మల్లె పువ్వులు
మధువులు చిలికే మల్లె పువ్వులు
అందాల పల్లె అందాల పల్లె
అందాల పల్లె నవ యవ్వన
శోభతో విరిసెను నా కన్నె
మల్లె పువ్వులు మల్లె పువ్వులు
మధువులు చిలికే మల్లె పువ్వులు
పగడాల పెదవుల విరిసెను
పగడాల పెదవుల విరిసెను
పండు వెన్నెల నవ్వుల
పగడాల పెదవుల విరిసెను
పండు వెన్నెల నవ్వుల
ముత్యాల నడుమున మెరిసెను
ముత్యాల నడుమున మెరిసెను
మురిపాలు కురిసే మల్లెల
ముత్యాల నడుమున మెరిసెను
మురిపాలు కురిసే మల్లెల
మల్లె పువ్వులు మల్లె పువ్వులు
మధువులు చిలికే మల్లె పువ్వులు
పసిడి కోడెలు పసిడి కోడెలు
పసిడి కోడెలు పసిడి కోడెలు
పంట పొలముల తిరిగెను
పసిడి కోడెలు పసిడి కోడెలు
పంట పొలముల తిరిగెను
మధురమైన పాటలు
మధురమైన పాటలు
మధురమైన పాటలు
మదికి హాయినిచ్చెను
మల్లె పువ్వులు మల్లె పువ్వులు
మధువులు చిలికే మల్లె పువ్వులు
English Lyrics / Transliteration
Malle puvvulu malle puvvulu
Madhuvulu chilike malle puvvulu
Andala palle andala palle
Andala palle nava yauvana
Shobhatho virisenu na kannne
Malle puvvulu malle puvvulu
Madhuvulu chilike malle puvvulu
Pagadaala pedavula virisenu
Pagadaala pedavula virisenu
Pandu vennela navvula
Pagadaala pedavula virisenu
Pandu vennela navvula
Muthyaala nadumuna merisenu
Muthyaala nadumuna merisenu
Muripaalu kurise mallela
Muthyaala nadumuna merisenu
Muripaalu kurise mallela
Malle puvvulu malle puvvulu
Madhuvulu chilike malle puvvulu
Pasidi kodelu pasidi kodelu
Pasidi kodelu pasidi kodelu
Panta polamula thirigenu
Pasidi kodelu pasidi kodelu
Panta polamula thirigenu
Madhuramaina paatalu
Madhuramaina paatalu
Madhuramaina paatalu
Madiki haayinichenu
Malle puvvulu malle puvvulu
Madhuvulu chilike malle puvvulu
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"The artist has done a brilliant job. Truly a masterpiece."
"I've been listening to this on loop. Great quality."
"The rhythm is so catchy. Perfect for a long drive."
"A must-listen for all music lovers."
"Finally found the high-quality version of this song. Thanks!"