Telugu Lyrics
నవ కోరికల నవ జీవనం
కలయికల కలయికల
హాయినిచ్చు కలయికల
ప్రేమలన్ని పెనవేసుకున్న
సందెవేళ సందెవేళ
నవ జీవనం నవ జీవనం
నవ కోరికల నవ జీవనం
పసుపు కుంకుమ పల్లవించె
పండుగే ఇక ప్రతి నిత్యం
సడి చేయని మధుర భావం
సడి చేయని మధుర భావం
పంచుకుంటూ పంచుకుంటూ
పండుగే ఇక ప్రతి నిత్యం
నవ జీవనం నవ జీవనం
నవ కోరికల నవ జీవనం
మెల మెల్లగా ఊయలలూగే
మనోవీణె మధుర గీతం
అంతులేని ఆనందాలు
అంతులేని ఆనందాలు
పంచుకుంటూ పంచుకుంటూ
మనోవీణె మధుర గీతం
నవ జీవనం నవ జీవనం
నవ కోరికల నవ జీవనం
కలయికల కలయికల
హాయినిచ్చు కలయికల
ప్రేమలన్ని పెనవేసుకున్న
సందెవేళ సందెవేళ
నవ జీవనం నవ జీవనం
నవ కోరికల నవ జీవనం
English Lyrics / Transliteration
Nava korikala nava jeevanam
Kalayikala kalayikala
Haayinichchu kalayikala
Premalanni penavesukunnna
Sandhevela sandhevela
Nava jeevanam nava jeevanam
Nava korikala nava jeevanam
Pasupu kumkuma pallavinche
Pandhuge ika prathi nithyam
Sadi cheyani madhura bhaavam
Sadi cheyani madhura bhaavam
Panchukuntoo panchukuntoo
Pandhuge ika prathi nithyam
Nava jeevanam nava jeevanam
Nava korikala nava jeevanam
Mela mellagaa ooyalaloo’ge
Manoveene madhura geetham
Anthuleni aanandaalu
Anthuleni aanandaalu
Panchukuntoo panchukuntoo
Manoveene madhura geetham
Nava jeevanam nava jeevanam
Nava korikala nava jeevanam
Kalayikala kalayikala
Haayinichchu kalayikala
Premalanni penavesukunnna
Sandhevela sandhevela
Nava jeevanam nava jeevanam
Nava korikala nava jeevanam