Telugu Lyrics
నారాయణ నీ లీల
అత్యాద్భుతమైనది
నారాయణ నీ లీల
అత్యాద్భుతమైనది
నారాయణ నీ లీల
యదార్ధము తెలిసిన యోగుల
తనువున నిలచిన రూపము
యదార్ధము తెలిసిన యోగుల
తనువున నిలచిన రూపము
నీవే గద శ్రీకృష్ణా
నారాయణ నీ లీల
అత్యాద్భుతమైనది
నారాయణ నీ లీల
నీ మహిమలు వర్ణించ
ఎవరు సమర్దులు
నీ మహిమలు వర్ణించ
ఎవరు సమర్దులు
నీవే గద దేవ దేవా
నారాయణ నీ లీల
అత్యాద్భుతమైనది
నారాయణ నీ లీల
భక్త రక్షకుడవు నీవే
శరణాగతత్రాణుడు
భక్త రక్షకుడవు నీవే
శరణాగతత్రాణుడు
నీవే గద దీన బంధు
నారాయణ నీ లీల
అత్యాద్భుతమైనది
నారాయణ నీ లీల
English Lyrics / Transliteration
Narayana nee leela
Atyadbhuthamainadi
Narayana nee leela
Atyadbhuthamainadi
Narayana nee leela
Yadardhamu telisina yogula
Tanuvuna nilachina roopamu
Yadardhamu telisina yogula
Tanuvuna nilachina roopamu
Neeve gada Sri Krishna
Narayana nee leela
Atyadbhuthamainadi
Narayana nee leela
Nee mahimalu varninchha
Evaru samardhulu
Nee mahimalu varninchha
Evaru samardhulu
Neeve gada Deva Deva
Narayana nee leela
Atyadbhuthamainadi
Narayana nee leela
Bhakta rakshakudavu neeve
Sharanagathathraanudu
Bhakta rakshakudavu neeve
Sharanagathathraanudu
Neeve gada Deena Bandhu
Narayana nee leela
Atyadbhuthamainadi
Narayana nee leela