Telugu Lyrics
చక్కనమ్మ మోము చూసి
చక్కని చిన్నవాడే చక్కనమ్మ మోము చూసి
చక్కనమ్మ మోము చూసి
సరసాల కోట కట్టి సరసాల కోట కట్టి
సరసాల కోట కట్టి
చక్కని చిన్నవాడే చక్కనమ్మ మోము చూసి
చక్కనమ్మ మోము చూసి
నవ్వుల పువ్వులతో నవరత్న హారాలు
పలుకుల ముత్యాలతో పట్టుదారాలు
నవ్వుల పువ్వులతో నవరత్న హారాలు
పలుకుల ముత్యాలతో పట్టుదారాలు
ఆశల అల్లికలు అదిగో అల్లినాడు
అపురూప కలలను అందిపుచ్చుకున్నాడు
అపురూప కలలను అందిపుచ్చుకున్నాడు
చక్కని చిన్నవాడే చక్కనమ్మ మోము చూసి
చక్కనమ్మ మోము చూసి
తోడుగా వుండమని తోడుగా వుండమని
తోడుగా వుండమని
తోడుగా వుండమని
నీడగా మారమని
నీడగా మారమని
నీడగా మారమని
మదిలోన కోరినాడే
మామలాల గాలిపటం మానసాన ఎగరేసినాడు
మామలాల గాలిపటం మానసాన ఎగరేసినాడు
మామలాల గాలిపటం మానసాన ఎగరేసినాడు
చక్కని చిన్నవాడే చక్కనమ్మ మోము చూసి
చక్కనమ్మ మోము చూసి
చక్కని చిన్నవాడే చక్కనమ్మ మోము చూసి
చక్కనమ్మ మోము చూసి
సరసాల కోట కట్టి సరసాల కోట కట్టి
సరసాల కోట కట్టి
చక్కని చిన్నవాడే చక్కనమ్మ మోము చూసి
చక్కనమ్మ మోము చూసి
English Lyrics / Transliteration
Chakkanamma mōmu chūsi
Chakkani chinnavāḍē chakkanamma mōmu chūsi
Chakkanamma mōmu chūsi
Sarasāla kōṭa kaṭṭi sarasāla kōṭa kaṭṭi
Sarasāla kōṭa kaṭṭi
Chakkani chinnavāḍē chakkanamma mōmu chūsi
Chakkanamma mōmu chūsi
Navvula puvvulatō navaratna hārālu
Palukula mutyālatō paṭṭudārālu
Navvula puvvulatō navaratna hārālu
Palukula mutyālatō paṭṭudārālu
Āśala allikalu adigō allināḍu
Apūrūpa kalalanu andipucchukunnāḍu
Apūrūpa kalalanu andipucchukunnāḍu
Chakkani chinnavāḍē chakkanamma mōmu chūsi
Chakkanamma mōmu chūsi
Tōḍugā uṇḍamani tōḍugā uṇḍamani
Tōḍugā uṇḍamani
Tōḍugā uṇḍamani
Nīḍagā māramani
Nīḍagā māramani
Nīḍagā māramani
Madilōna kōrināḍu
Māmalāla gālipaṭaṁ mānasāna egarēsināḍu
Māmalāla gālipaṭaṁ mānasāna egarēsināḍu
Māmalāla gālipaṭaṁ mānasāna egarēsināḍu
Chakkani chinnavāḍē chakkanamma mōmu chūsi
Chakkanamma mōmu chūsi
Chakkani chinnavāḍē chakkanamma mōmu chūsi
Chakkanamma mōmu chūsi
Sarasāla kōṭa kaṭṭi sarasāla kōṭa kaṭṭi
Sarasāla kōṭa kaṭṭi
Chakkani chinnavāḍē chakkanamma mōmu chūsi
Chakkanamma mōmu chūsi