Telugu Lyrics
నీవే నిండి ఉన్నావు
నా మనసు మనసునా
నీవే కొలువ ఉన్నావు
కనుల కనులనా
నీవే కలగ ఉన్నావు
నా గుండె గుండెనా
నీవే లయగ ఉన్నావు
అనువు అనువునా
నీవే నిండి ఉన్నావు
నా మనసు మనసునా
నీవే కొలువ ఉన్నావు
కనుల కనులనా
నీవే కలగ ఉన్నావు
నా గుండె గుండెనా
నీవే లయగ ఉన్నావు
నిదురలో మెలుకువలో
నీ ధ్యాసే కదా
నడచుట పడుట లేచుటలో
నీ రూపమే కదా
నీ కంఠ గీతాలు
నా చెవులలో మ్రోగే
నీ చేతి స్పర్శలు
నా తనువును తాకే
అణువణువునా
నీవే నిండి ఉన్నావు
నా మనసు మనసునా
నీవే కొలువ ఉన్నావు
మాటల్లో నీ నవ్వుల
మెరుపులే మెరిసె
అడుగుల్లో నీ ప్రేమ
వగలే కొంగోర్చె
నిన్ను చేరాలని
తపనే కలుగుతుంది
నిన్ను చూడాలని
కళ్ళే వెతుకుతుంది
అనువు అనువునా
నీవే నిండి ఉన్నావు
నా మనసు మనసునా
నీవే కొలువ ఉన్నావు
కనుల కనులనా
నీవే కలగ ఉన్నావు
నా గుండె గుండెనా
నీవే లయగ ఉన్నావు
English Lyrics / Transliteration
Neeve nindi unnavu
Naa manasu manasuna
Neeve koluva unnavu
Kanula kanulana
Neeve kalaga unnavu
Naa gunde gundena
Neeve layaga unnavu
Anuvu anuvuna
Neeve nindi unnavu
Naa manasu manasuna
Neeve koluva unnavu
Kanula kanulana
Neeve kalaga unnavu
Naa gunde gundena
Neeve layaga unnavu
Niduralo melukuvulo
Nee dhyase kadha
Naduchuta paduta lechuta lo
Nee roopame kadha
Nee kantha geethalu
Naa chevulalo mroge
Nee chethi sparshalu
Naa tanuvunu taake
Anuvanuvuna
Neeve nindi unnavu
Naa manasu manasuna
Neeve koluva unnavu
Maatallo nee navvula
Merupule merise
Adugullo nee prema
vagale kongorcher
Ninnu cherulani
tapane kalugutundi
Ninnu chudalani
kalle vetukutundi
Anuvu anuvuna
Neeve nindi unnavu
Naa manasu manasuna
Neeve koluva unnavu
Kanula kanulana
Neeve kalaga unnavu
Naa gunde gundena
Neeve layaga unnavu