Telugu Lyrics
మదిలో నువ్వేలే నా రాణి
నమము నమము సులోచన
మదిలో నువ్వేలే నా రాణి
నమము నమము సులోచన
నీ నవ్వులన్నీ నా సొంతం
నీ నవ్వులన్నీ నా సొంతం
నీ చూపులన్నీ నా సొంతం
నీ మాటలన్నీ నా సొంతం
నీ నవ్వులన్నీ నా సొంతం
నీ చూపులన్నీ నా సొంతం
నీ మాటలన్నీ నా సొంతం
నీవే నా లోకం నమము నమము సులోచన
మదిలో నువ్వేలే నా రాణి
నమము నమము సులోచన
నీ పరువమే కన్నానా
పొంగి పొరలే నా మదిలో
నీ పరువమే కన్నానా
పొంగి పొరలే నా మదిలో
నీవే నా నవ వధువని
కలలోనే కానానా
నీవే నా నవ వధువని
కలలోనే కానానా
నా ఆశలన్నీ నీవే నమము నమము సులోచన
మదిలో నువ్వేలే నా రాణి
నమము నమము సులోచన
ఎడమ భుజమున చెయ్యేసి
నను చేయి పట్టుకు సాగిపో
ఎడమ భుజమున చెయ్యేసి
నను చేయి పట్టుకు సాగిపో
ఈ లోకాన నీతో నేను
ఎంత సుఖముగ బ్రతుకునో
ఈ లోకాన నీతో నేను
ఎంత సుఖముగ బ్రతుకునో
నీవే నా సంతోషం నమము నమము సులోచన
మదిలో నువ్వేలే నా రాణి
నమము నమము సులోచన
English Lyrics / Transliteration
Madilo nuvvele naa raani
Namamu namamu Sulochana
Madilo nuvvele naa raani
Namamu namamu Sulochana
Nee navvulanni naa sontham
Nee navvulanni naa sontham
Nee choopulanni naa sontham
Nee maatalanni naa sontham
Nee navvulanni naa sontham
Nee choopulanni naa sontham
Nee maatalanni naa sontham
Neeve naa lokam Namamu namamu Sulochana
Madilo nuvvele naa raani
Namamu namamu Sulochana
Nee paruvanne kannana
Pongi porale naa madilo
Nee paruvanne kannana
Pongi porale naa madilo
Neeve naa nava vadhuvani
Kalalone kaanana
Neeve naa nava vadhuvani
Kalalone kaanana
Naa aashalanni neeve Namamu namamu Sulochana
Madilo nuvvele naa raani
Namamu namamu Sulochana
Edama bhujamuna cheyyesi
Nanu cheyi pattuku saagipo
Edama bhujamuna cheyyesi
Nanu cheyi pattuku saagipo
Ee lokana neetho nenu
Entha sukhamuga brathukuno
Ee lokana neetho nenu
Entha sukhamuga brathukuno
Neeve naa santhosham Namamu namamu Sulochana
Madilo nuvvele naa raani
Namamu namamu Sulochana