Telugu Lyrics
అందరి దీవెనలతో అరవిరిసిన పువ్వో
సోమ మంగళ బుధ గురు శుక్ర శని
అందరి దీవెనలతో అరవిరిసిన పువ్వో
ఇంతలోన నీ వెన్నెల
మురిపించెనే మదిని
అందాల రాశివై
సోమ మంగళ బుధ గురు శుక్ర శని
అందరి దీవెనలతో అరవిరిసిన పువ్వో
వయ్యారమెంతో నీ సొంతమాయే
అద్దాలలో నీ రూపం చూసావా
వయ్యారమెంతో నీ సొంతమాయే
అద్దాలలో నీ రూపం చూసావా
పరువమ్మున పసిడి కాంతులో
పలికెను నీ కంఠమో
అందాల రాశివై
సోమ మంగళ బుధ గురు శుక్ర శని
అందరి దీవెనలతో అరవిరిసిన పువ్వో
అడగి అడగి మదిలో ఆశలన్ని
అందుకోరినపుడు అందనందువే
అడగి అడగి మదిలో ఆశలన్ని
అందుకోరినపుడు అందనందువే
కనులలో కలలే కదిలి
కలువరింతలొ కానె
అందాల రాశివై
సోమ మంగళ బుధ గురు శుక్ర శని
అందరి దీవెనలతో అరవిరిసిన పువ్వో
ఇంతలోన నీ వెన్నెల
మురిపించెనే మదిని
అందాల రాశివై
English Lyrics / Transliteration
Andari Deevenalatho Aravirisina Puvvo
Soma Mangala Budha Guru Shukra Shani
Andari Deevenalatho Aravirisina Puvvo
Intalona Nee Vennela
Muripinchene Madhini
Andala Raasivai
Soma Mangala Budha Guru Shukra Shani
Andari Deevenalatho Aravirisina Puvvo
Vayyaramentho Nee Sonthamaye
Addalalo Nee Roopam Choosava
Vayyaramentho Nee Sonthamaye
Addalalo Nee Roopam Choosava
Paruvamuna Pasidi Kanthulo
Palikenu Nee Kanthamo
Andala Raasivai
Soma Mangala Budha Guru Shukra Shani
Andari Deevenalatho Aravirisina Puvvo
Adagi Adagi Madhilo Aashalanni
Andhukorina Pudu Andhanandhuve
Adagi Adagi Madhilo Aashalanni
Andhukorina Pudu Andhanandhuve
Kanulalo Kalale Kadili
Kaluvarinthalo Kaane
Andala Raasivai
Soma Mangala Budha Guru Shukra Shani
Andari Deevenalatho Aravirisina Puvvo
Intalona Nee Vennela
Muripinchene Madhini
Andala Raasivai