Telugu Lyrics
చాకిరేవు బాణెం ఏమండి
చేసిందే పాపం ఏమండి
చాకిరేవు బాణెం ఏమండి
చేసిందే పాపం ఏమండి
చాకిరేవు బాణెం ఏమండి
ఒక కోర మీసం ఒక కోర కళ్ళజోడు
ఒక కోర మీసం ఒక కోర కళ్ళజోడు
మురిపాల రాజా ముచ్చటైన వీరా
చాకిరేవు బాణెం ఏమండి
చేసిందే పాపం ఏమండి
చాకిరేవు బాణెం ఏమండి
ఒక చేతిలో ఒక చేతిలో
ఒక చేతిలో సిగరెట్టు
ఒక చేతిలో బీరు సీసా
ఒక చేతిలో సిగరెట్టు
ఒక చేతిలో బీరు సీసా
పొగ తాగుతూ పోతున్నాడు
పొగ తాగుతూ పోతున్నాడు
ఆడపిల్లల గుండెల్లో
ఆడపిల్లల గుండెల్లో
ఆటలు ఆడుతున్నాడు
చాకిరేవు బాణెం ఏమండి
చేసిందే పాపం ఏమండి
చాకిరేవు బాణెం ఏమండి
పగడాల పెదవుల పలికే మాట
పగడాల పెదవుల పలికే మాట
మకరందాల తడిసే నోట
మకరందాల తడిసే నోట
అది మంత్రాల మాట
అది మంత్రాల మాట
మనసు లాగే మాట
మనసు లాగే మాట
చాకిరేవు బాణెం ఏమండి
చేసిందే పాపం ఏమండి
చాకిరేవు బాణెం ఏమండి
English Lyrics / Transliteration
Chaakirevu baanaem emandi
Chesindhe paapam emandi
Chaakirevu baanaem emandi
Chesindhe paapam emandi
Chaakirevu baanaem emandi
Oka kora meesam oka kora kallajodu
Oka kora meesam oka kora kallajodu
Muripaala raajaa muchhataimaina veeraa
Chaakirevu baanaem emandi
Chesindhe paapam emandi
Chaakirevu baanaem emandi
Oka chethilo oka chethilo
Oka chethilo cigarettu
Oka chethilo beeru seesaa
Oka chethilo cigarettu
Oka chethilo beeru seesaa
Poga thaaguthuu pothunnaadu
Poga thaaguthuu pothunnaadu
Aad pillala gundello
Aad pillala gundello
Aatalu aaduthunnaadu
Chaakirevu baanaem emandi
Chesindhe paapam emandi
Chaakirevu baanaem emandi
Pagadaala pedavula palike maata
Pagadaala pedavula palike maata
Makarandaala thadise nota
Makarandaala thadise nota
Adhi mantraala maata
Adhi mantraala maata
Manasu laage maata
Manasu laage maata
Chaakirevu baanaem emandi
Chesindhe paapam emandi
Chaakirevu baanaem emandi